Bigg Boss 5 Telugu : ఎర్రి.. పుట్టలో వేలు.. కింద.. బిగ్ బాస్ ఇంట్లో భాగ్యం బూతుల మోత..!
Bigg Boss 5 Telugu బిగ్ బాస్ 5 తెలుగు Bigg Boss 5 Telugu ఇంట్లో రెండో వారం నామినేషన్ ప్రక్రియ మంచి ఊపు మీద వెళ్లింది. ఒక్కో కంటెస్టెంట్ రెచ్చిపోయి మరీ మాటల తూలారు. అందరి కంటే ఎక్కువగా ఉమ చేసిన హల్చల్ నెట్టింట్లో వైరల్ అయింది. కొంత మంది ఉమను చీదరించుకుంటే.. ఇంకొంత మంది మాత్రం ఉమకు మద్దతు పలికారు. కానీ బిగ్ బాస్ 5 తెలుగు Bigg Boss 5 Telugu ఇంట్లోని కంటెస్టెంట్లు మాత్రం ఆ బూతులకు నోరెళ్లబెట్టారు. అసలు కథ ఎలా మొదలైందో తెలిస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే.
Uma Devi In Bigg Boss 5 Telugu
బూతులతో ఉమా దేవీ వీరంగం Bigg Boss 5 Telugu
ఆలూ కర్రీ కోసం యానీ మాస్టర్, ఉమా దేవీ మధ్య ఎంత గొడవ జరిగిందో అందరికీ తెలిసిందే. తన కోసం ఆలూ కర్రీని తీసుకొచ్చాడు నాగార్జున. ఆ కర్రీ మొత్తాన్ని ఉమా దేవీ మాత్రమే తినాలని నాగార్జున అన్నాడు. కానీ జెస్సీ కోసం విశ్వ ఆ కర్రీని అడిగాడు. ఇవ్వకపోవడంతో అదే కారణాన్ని చెప్పి ఉమాదేవీని నామినేట్ చేసేశాడు. దానిపై వివరణ ఇస్తూ ఉమా దేవీ వదిలిన మాటలు మామూలుగా లేవు. బూతులతో దాడి చేసేసింది. ఆ వీరంగానికి కంటెస్టెంట్లు షాక్ అయ్యారు.
Uma Devi In Bigg Boss 5 Telugu
నాగార్జున చెప్పాక కూడా వేరే వాళ్లతో కర్రీని పంచుకుంటే నేను ఎర్రి అవుతాను అని చెప్పింది. ఆ తరువాత అందరూ మీకు గౌరవం ఇస్తున్నారు అని అంటే.. నేను ఇవ్వమన్నానా? నేను ఏమైనా పెద్దదాన్నా? కింది డెబ్బై ఏళ్లు వచ్చాయా? అని ఉమా దేవీ ఒక్కొక్కరిని ఆడుకుంది. ఇక కాజల్ డైలాగ్‌ను మళ్లీ రిపీట్ చేసింది. నా పుట్టలో వేలు పెడితే ఊరుకుంటానా? అస్సలు ఊరుకోను అంటూ దారుణంగా మాటల అనేసింది. ఈ మాటలు, బూతుల ప్రభావం ఉమపై ఎక్కువగానే పడేలా ఉంది.
Uma Devi In Bigg Boss 5 Telugu
