Home » Entertainment » Umadevi Fires On Anee Master In Bigg Boss 5 Telugu
Entertainment

Umadevi Bigg Boss 5 Telugu : ఆలుగడ్డ కర్రీ కోసం ఆనీ మాస్టర్‌పై ఫైర్.. చెడుగుడు ఆడించిన కార్తీకదీపం భాగ్యం

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: September 9, 2021 5:19 pm
Advertisement

Umadevi  Bigg Boss 5 : బిగ్ బాస్ 5 తెలుగు ఇంట్లో జరిగే గొడవలు ఎలా ఉంటాయి.. ఎంత సిల్లీగా ఉంటాయో అందరికీ తెలిసిందే. కూర లేదని, చపాతీ ఇవ్వలేదని గొడవలు పెట్టుకుంటారు. బయట నుంచి చూసే ప్రేక్షకులకు అది వింతగా అనిపిస్తుంది. కానీ లోపల మాత్రం వారికి అదే ముఖ్యంగా కనిపిస్తుంది. నా ఎగ్స్, కర్రీ, చపాతీ లేవు అంటూ కంటెస్టెంట్లు గొడవలకు దిగుతుంటారు.

Advertisement

Umadevi Fires On Anee Master In Bigg Boss 5 Telugu

అలా నిన్నటి ఎపిసోడ్‌లో కార్తీకదీపం భాగ్యం దుమ్ములేపేసింది. ఆలు గడ్డ కర్రీ తనకు లేదని చెప్పారు.. కానీ ఫ్రిడ్జ్‌లో దాచి పెట్టి ఉంచారు. అది ఎక్కడి నుంచి వచ్చింది.. నాకు ఎందుకు లేదని చెప్పారు.. అది ఎవరు దాచి పెట్టారు. నేను ఏమైనా బిచ్చం ఎత్తుకుంటున్నానా? నాకు ఎందుకు లేదని చెప్పారు అంటూ దుమ్ములేపేసింది. ఆనీ మాస్టర్ అలా దాచి పెట్టిందని తెలియడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

 

Umadevi  Bigg Boss 5 : ఆలుగడ్డ కర్రీ కోసం ఆనీ మాస్టర్‌పై ఫైర్

 

Advertisement

Umadevi Fires On Anee Master In Bigg Boss 5 Telugu

ఆమె ఎవరు దాచి పెట్టడానికి? ఎందుకు అలా చేశారంటూ ఊగిపోయింది. లాస్ట్‌లో వచ్చే వారికి ఉండటం లేదని అలా దాచాను అని ఆనీ మాస్టర్ చెప్పింది. అందరం కలిసి తింటే సరిపోతుంది. కానీ అలా చేయడం లేదు.. అందుకే చివరన వచ్చే వారికి కర్రీ ఉండటం లేదని అలా దాచి పెట్టాను అంటూ ఆనీ తెలిపింది. అలాంటప్పుడు అందరం కలిసి తినాలి, అయినా రెండు రెండు కూరలు ఎందుకు? ఒక్కదాంతో సరిపెట్టుకోవాలంటూ చివరకు ఆనీ, ఉమా ఇద్దరూ కలిసిపోయారు. మనం మనం పెద్ద వాళ్లం మనమే ఇలాంటి వాటి కోసం పోట్లాడితే ఎలా అని సర్దుకుపోయారు.

 

Umadevi Fires On Anee Master In Bigg Boss 5 Telugu

Advertisement

 

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి