
Upasana Konidela invisible baby bump is she indeed pregnant
Upasana Konidela : కొణిదెల వారి ఇంటి కోడలు ఉపాసన అనారోగ్యంతో బాధపడుతున్నారు అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి, కానీ ఆ వార్తలు ఏమాత్రం నిజం కాదని ఆమె సన్నిహితుల ద్వారా సమాచారం అందుతుంది. కేవలం చిన్నపాటి అనారోగ్య సమస్యలకే కాస్త మీడియా హడావుడి చేస్తుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారి ద్వారా సమాచారం అందుతుంది. గతంలోనే ఉపాసన కరోనాను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. మరోసారి అమే కరోనా బారిన పడిందని వార్తలు వస్తున్నాయి. హెల్త్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన ఉపాసన ఎప్పుడు ఏదో ఒక పనితో పోరాడుతూనే ఉంటుంది. కనుక ఆమె అనారోగ్యం బారిన పడడం అనేది చాలా చిన్న విషయమే అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అపోలో హాస్పటల్ ద్వారా ఎన్నో లక్షల మందికి వైద్య సేవలు అందిస్తున్న ఉపాసన కుటుంబం చిన్నచిన్న అనారోగ్య సమస్యలకు బెదిరిపోయేది కాదు అంటూ వారి కుటుంబ సభ్యులు అంటున్నారు. ఉపాసనకు అనారోగ్య సమస్యలున్నా కూడా ఆమె ఏమాత్రం భయపడకుండా తను చేయాలనుకున్న పనులు చేస్తూనే ఉంటుందని, చిన్నచిన్న ఆరోగ్య సమస్యలను ఆమె అసలు లక్షపెట్టదు అంటూ సన్నిహితులు పేర్కొన్నారు. ఇటీవల వరలక్ష్మి వ్రతం కూడా ఆమె నిర్వహించుకున్నారు. ఆ సమయంలో రామ్ చరణ్ ఆమెని ఆశీర్వదిస్తున్న ఫోటోని కూడా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసిన విషయం తెలిసింది. ఆమె ఆరోగ్యం అంతా బానే ఉంది అలాగే రామ్ చరణ్తో ఆమె సంసార జీవితం కూడా చాలా సంతోషంగా ఉంది అని ఒక ఫోటోతో అన్ని పుకార్లకు క్లారిటీ ఇచ్చినట్లు అయింది. ఉపాసన గురించి ఎప్పటికప్పుడు మీడియాలో పుకార్ల షికారులు చేస్తూనే ఉంటాయి.
Upasana Konidela Health Rumours Clarity
రామ్ చరణ్ మరియు ఉపాసనని దాంపతుల మధ్య సన్నిహిత సంబంధాలు లేవంటూ కొందరు ఎప్పుడు ప్రచారం చేస్తూనే ఉంటారు, కానీ వారిద్దరి మధ్య ఎంతటి అన్యోన్యం ఉందో రెగ్యులర్గా వాళ్ళు షేర్ చేసే ఫోటోలను చూస్తే అర్థమవుతుంది. టాలీవుడ్ లోనే కాకుండా ఇండియా సెలబ్రిటీల్లో ఏ ఒక్కరు కూడా అంత క్లోజ్ గా అంత సంతోషంగా ఉండరేమో అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇక రాంచరణ్ సినిమాల విషయానికొస్తే శంకర్ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్న విషయం తెలిసింది. ఆ సినిమాకు చిన్న బ్రేక్ ఇచ్చిన రామ్ చరణ్ ప్రస్తుతం గౌతమ్ తిననూరి దర్శకత్వంలో చేయబోతున్న సినిమా కోసం కథను వింటున్నాడని సమాచారం అందుతుంది. మొత్తానికి రామ్ చరణ్ బిజీ బిజీగా ఉన్నాడు. ఎంత బిజీగా ఉన్నా కూడా ఉపాసనతో సాధ్యమైనంత వరకు ఎక్కువ సమయంలో చరణ్ గడుపుతాడంట.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.