Upasana Konidela : ఉపాసన కొణిదెల గురించి అందరికీ తెలిసే ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి కోడలుగా, రాంచరణ్ భార్యగా, అపోలో హాస్పిటల్స్ యజమానురాలుగా అందరికీ సుపరిచితం. ఇక మనకు తెలిసిందే రామ్ చరణ్, ఉపాసన వివాహం అయ్యి 10 సంవత్సరాలు అవుతున్న పిల్లలు అందలేదు. అయితే గతేడాది ఉపాసన ప్రెగ్నెంట్ అంటూ మెగాస్టార్ చిరంజీవి అధికారికంగా ప్రకటించారు. దీంతో ఎప్పుడెప్పుడు మెగా వారసుడు వస్తాడు అని ఎదురుచూసిన అభిమానులు ఎంతో సంతోషించారు. ఉపాసన ప్రెగ్నెంట్ అన్నప్పటినుంచి సోషల్ మీడియాలో ఆమె గురించి ప్రతి చిన్న విషయం వైరల్ అవుతుంది.
ఉపాసన ప్రెగ్నెంట్ అయినప్పటినుంచి ఇప్పటివరకు ఇంట్లో ఉన్న రోజులు చాలా తక్కువ. వెకేషన్స్ ఎంజాయ్ చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే ఉపాసన ఎందుకు ఈ సమయంలో జాగ్రత్త పడకుండా ఫారెన్ టూర్లు అంటూ తిరుగుతుంది అని మెగా అభిమానులు ప్రశ్నిస్తున్నారు. మరి ముఖ్యంగా ఈ సమయంలో ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకోవాలి కానీ ఉపాసన అవి ఏం పట్టించుకోకుండా ఎందుకు ఈ విధంగా టూర్లను ఎంజాయ్ చేస్తుంది అంటూ ఫైర్ అవుతున్నారు. నిజానికి ఉపాసన మామూలు రోజుల్లో కన్నా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే ఎక్కువ ట్రిప్స్ ఎంజాయ్ చేస్తుంది.
అయితే ఉపాసన తన బేబీని హెల్తీగా, న్యాచురల్ గా ఎంజాయ్ చేసి ఫ్రెష్ ఫీలింగ్స్ తో కనాలనుకుంటుందని, ఇంట్లో ఉండకుండా కూర్చోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే ఫారెన్ టూర్స్ ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇటీవల రామ్ చరణ్ ఉపాసనను మాల్దీవ్స్ కి తీసుకువెళ్లిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎయిర్ పోర్ట్ లో దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. దీంతో ఉపాసన మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.