
Woman Ks To CM Jagan Photo video viral
CM Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు చాలా రసవతరంగా ఉన్నాయి. ఈసారి గెలవకపోతే ఇంకా పార్టీ మూసేసుకునే పరిస్థితి అన్నట్టు చంద్రబాబు టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో కష్టపడుతున్నారు. మరోపక్క రాబోయే ఎన్నికలలో గెలిస్తే 30 సంవత్సరాల పాటు తిరుగుండదని వైసీపీ నేతలకు జగన్ దిశ నిర్దేశం చేస్తున్నారు. ఇదే సమయంలో పోటీ చేసే ప్రజాప్రతినిధులు నాయకులను నిత్యం ప్రజలలో ఉండేవిధంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ap cm ys jagan new strategy in ap politics
కచ్చితంగా వచ్చే ఎన్నికలలో 175 కి 175 టార్గెట్ పెట్టుకొని సంచలన వ్యూహాలు పన్నుతున్నారు. ప్రతి ప్రాంతానికి పార్టీ తరఫున రథసారథులు నియమిస్తూ నేతలతో ప్రజలతో మమేకమయ్యేలా.. ప్రజాస్పందన తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా మా భవిష్యత్తు నువ్వే జగనన్న అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పార్టీ నేతలు రథసారథులు ప్రతి ఇంటికి వెళ్లి ఆ ఇంటికి జగన్ ప్రభుత్వం ద్వారా
Woman Ks To CM Jagan Photo video viral
వచ్చిన పథకాలు వివరిస్తూ ఇంకా పాలన గురించి ఇస్తున్న పథకాలు గురించి వారిని ప్రశ్నలు అడుగుతూ ప్రజానాడి తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో ఒక ఇంటికి వెళ్లిన సమయంలో ఓ మహిళ తన పెద్ద కొడుకు అంటూ జగన్ స్టిక్కర్ కి ముద్దులు పెట్టి తన అభిమానాన్ని చాటుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పెద్ద మహిళలు మాత్రమే కాదు చిన్నపిల్లల సైతం జగన్ స్టిక్కర్లకు ముద్దులు పెడుతూ.. ప్రేమను కనబరుస్తున్నారు.
Chinmayi : ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద సోషల్ మీడియా వేదికగా సామాజిక అంశాలపై తరచూ తన…
T20 World Cup 2026 : ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 కోసం…
Gold Rates | ఇటీవల వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. శనివారం నాటికి 10…
Bananas : అరటిపండును 'ప్రకృతి ప్రసాదించిన శక్తి బాంబు' ( Energy Bomb ) అని పిలవవచ్చు. తక్కువ ధరలో…
SBI : దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), వినియోగదారులకు షాక్…
Virat Kohli : ఇటీవల ఫామ్ కోల్పోయాడంటూ విమర్శలు ఎదుర్కొన్న స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ, ఏడాది ముగిసే సరికి…
Black Cumin : చలికాలంలో వాతావరణం చల్లగా ఉండటం వల్ల మన శరీరం వేడి కోసం వేయించిన మరియు అధిక…
Alcohol : న్యూమరాలజీ ( Numerology ) ప్రకారం, ఒక వ్యక్తి పుట్టిన తేదీ అతని వ్యక్తిత్వాన్ని మాత్రమే కాకుండా,…
This website uses cookies.