Vaani Kapoor : వాణీ కపూర్ అందాల ట్రీట్.. ఎద అందాలతో చూపు తిప్పుకోనివ్వడం లేదుగా..
Vaani Kapoor : బాలీవుడ్ బ్యూటీ వాణీ కపూర్ అందరికీ సుపరిచితమే. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ తెలుగులో నాని సరసన ఆహా కల్యాణం సినిమాలో నటించింది. బాలీవుడ్ లో శుద్ధ్ దేశీ రొమాన్స్‌తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. చేసింది తక్కువ సినిమాలే అయినా తన నటన అందంతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం రణ్‌బీర్ కపూర్ సరసన షంషేరా సినిమాలో నటించింది. సినిమా ప్రమోషన్స్ లో పాల్లొంటోంది. ఈ చిత్రం ఈ నెలలో 22న ప్రేక్షకుల ముుందుకు రానుంది.
ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ ఆకట్టుకుంది. ఇందులో సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో రణ్‌బీర్ కపూర్ ఓ పోరాట యోధుడి పాత్రలో కనిపించనున్నారు. ఆదిత్యా చోప్రా నిర్మాణ సారథ్యంలో కరణ్ మల్హోత్రా దర్శకత్వం వహించిన ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కింది. ఈ సినిమాలో వాణీ సోన అనే పాత్రలో కనిపించనుంది. ఈ పాత్ర కోసం గుర్రపు స్వారీ కూడా నేర్చుకుందంట. అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న సలార్ మూవీలో కూడా వాణీ కపూర్ కూడా నటించబోతున్నట్లు సమాచారం.

vaani kapoor latest pics on instagram
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే వాణీ తన ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. వరుస ఫొటో షూట్స్ తో హాట్ హాట్ పోజులిస్తూ కట్టిపడేస్తోంది. పొట్టి దుస్తుల్లో.. చీరకట్టులో అందాల ఆరబోతతో మెస్మరైజ్ చేస్తోంది. ప్రస్తుతం లైట్ బ్రౌన్ కలర్ డ్రెస్‍లో క్లీవేజ్ షోతో మతిపోగొడతోంది. వయ్యారాలు ఒలక బోస్తూ స్టన్నింగ్ లుక్స్ తో కుర్రాళ్లను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. బోల్డ్ గా కనిపిస్తూ కుర్రాళ్లను క్లీన్ బోల్డ్ చేస్తోంది. మీరు కూడా ఓ లుక్కేయండి మరి…