Vamsi Paidipally with Namrata shirodkar And mahesh babu In Mumbai
సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు వంశీ పైడిపల్లి మధ్య ఎన్నో గొడవలు జరిగాయి.. ఇద్దరూ దూరమయ్యారంటూ అప్పట్లో ఎన్నో వార్తలు వచ్చాయి. సరిలేరు నీకెవ్వరు సినిమా తరువాత మహేష్ బాబు తన తదుపరి చిత్రాన్ని వంశీ పైడిపల్లితో చేస్తానని మీడియా ముఖంగానే చెప్పాడు. అంతా బాగానే ఉంది. కానీ సడెన్‌గా వంశీ పైడిపల్లి సినిమా క్యాన్సిల్ అయింది. దీని వెనుక ఎన్నో కథనాలు బయటకు వచ్చాయి. మహర్షి సినిమా, సరిలేరు నీకెవ్వరు సినిమాల ద్వారా దిల్ రాజుకు కాసింత నష్టమే మిగిల్చాయట.
Vamsi Paidipally with Namrata shirodkar And mahesh babu In Mumbai
దీంతో వంశీ పైడిపల్లి సినిమాకు కొంచెం రెమ్యూనరేషన్ తగ్గించుకోమని మహేష్ బాబును కోరాడట. ఆ విషయం నచ్చని మహేష్ బాబు.. స్క్రిప్ట్ నచ్చలేదనే నెపంతో మొత్తం ప్రాజెక్ట్‌నే క్యాన్సిల్ చేశాడట. అలా తన స్క్రిప్ట్ నచ్చలేదని చెప్పడంతో వంశీ పైడిపల్లి బాగా హర్ట్ అయ్యాడని వార్తలు వచ్చాయి. అసలే మహర్షి సినిమా సమయంలో రెండు ఫ్యామిలీలు బాగా కలిసిపోయాయి. మరీ ముఖ్యంగా సితార ఆద్య (వంశీ పైడిపల్లి కూతురు) బాగా క్లోజ్ అయ్యారు.
ఆ ఇద్దరూ కలిసి యూట్యూబ్ చానెల్ పెట్టి వీడియోలు కూడా చేశారు. మహేష్ బాబును స్పెషల్ ఇంటర్వ్యూ కూడా చేశారు. అలా బాగా కలిసిపోయిన ఫ్యామిలీలు ఆ కారణంగా దూరమయ్యాయని వార్తలు వచ్చాయి. కానీ ఆ మధ్య ఓ ఫంక్షన్‌లో నమ్రతను కలిసిన వంశీ పైడిపల్లి అన్ని వ్యవహారాలను చక్కబెట్టేశాడటని తెలుస్తోంది. అందుకే ఇప్పుడు నమ్రత సోదరి కూతురి బర్త్ డే పార్టీలోనూ వంశీ పైడిపల్లి ప్రత్యక్షమయ్యాడు. అంటే ఆ ఇద్దరి మధ్య గొడవలేమీ లేవన్నట్టే.
Flipkart Jobs: పండుగ సీజన్ దగ్గరపడుతుండటంతో ఈ-కామర్స్ రంగంలో జోరు పెరిగింది. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్…
Free AI Course : ఇప్పటి కాలంలో విద్య కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, టెక్నాలజీపై ఆధారపడుతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్…
Good News from the Central Government for the Common Man : దేశంలో పండుగల సీజన్ సమీపిస్తున్న…
Wheat Distribution in Ration Card Holders : ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమంపై దృష్టి సారించి, కొత్త…
CPI Narayana Controversial Comments On Pawan Kalyan : సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ…
FASTag Annual Pass | దేశవ్యాప్తంగా నేషనల్ హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలలో ప్రయాణించే వాహనదారుల కోసం ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్…
Heart Attack | స్థానిక టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నీలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ బ్యాటర్ సిక్స్ బాదిన…
Samantha- Naga Chaitanya | టాలీవుడ్లో ఓ కాలంలో ఐకానిక్ జోడీగా వెలిగిన నాగచైతన్య – సమంత ప్రేమించి పెళ్లి…
This website uses cookies.