Home » Entertainment » Varalakshmi Sarath Kumar Sensational Comments About Her Marriage
Entertainment

Varalakshmi Sarath Kumar : పెళ్లి గురించి బూతు అంటూ మాట్లాడిన స్టార్ హీరోయిన్ !

Authored By
aruna
The Telugu News | Updated on: June 8, 2023 3:58 pm
Advertisement

Varalakshmi Sarath Kumar  : టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ విలన్ గా మంచి పేరును సంపాదించుకుంటుంది కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలలో లేడీ విలన్ పాత్రలు చేస్తూ జనాలలో మంచి క్రేజ్ ను తెచ్చుకుంది. క్రాక్, వీర సింహారెడ్డి సినిమాలలో ఆమె నటనకి అంత షాక్ అయిపోయారు. అంతలా ప్రేక్షకులను తన నటనతో మెప్పించింది ఈ బ్యూటీ. ప్రస్తుతం తెలుగుతోపాటు తమిళంలోను వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది. అయితే వయసు పెరుగుతున్న ఈ బ్యూటీ ఇంకా పెళ్లి చేసుకోలేదు.

Advertisement

ప్రస్తుతం సింగిల్గానే ఉంటుంది. ఇటీవల కోలీవుడ్ హీరో విశాల్ తో వరలక్ష్మి ప్రేమలో ఉండాలి, పెళ్లి కూడా చేసుకోబోతుందంటూ వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తలు అబద్ధమని తేలిపోయింది. అయితే తాజాగా వరలక్ష్మి ఓంకార్ హోస్ట్ చేస్తున్న ప్రోగ్రాం లో వరలక్ష్మి తో పాటు హీరోయిన్ బిందు మాధవి కూడా సందడి చేసింది. అయితే ఓంకార్ ఇద్దరికి పెళ్లి గురించి ప్రశ్న అడిగారు. ప్రశ్నకి వరలక్ష్మి స్పందిస్తూ క్రాస్ ఫింగర్ అని చూపించింది. అంటే తన దృష్టిలో పెళ్లి అంటే ఒక బూతు అని చెప్పింది. పెళ్లి అనేది పరిష్కారం అనుకుంటాం కానీ కాదు మన పార్ట్నర్ను అర్థం చేసుకునే మైండ్ డెవలప్మెంట్ ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలి.

Varalakshmi sarath Kumar sensational comments about her marriage

Advertisement

అంతేకానీ తొందరపడి పెళ్లి చేసుకోవద్దు అంటూ చెప్పుకొచ్చింది. ఇక బిందు మాధవి పెళ్లి గురించి మాట్లాడుతూ ఎవరో తొందర పెడితే పెళ్లి చేసుకోవద్దు. మనకు నచ్చినప్పుడు మాత్రమే చేసుకోవాలి అంటూ తెలిపింది. అయితే ఇందులో పెళ్లి పై వరలక్ష్మి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనికి నెటిజన్స్ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం వరలక్ష్మి తెలుగులో హనుమాన్ అనే సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నటిస్తున్నారు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి