
Varalakshmi : శబరి ట్రైలర్ రిలీజ్.....రిపోర్టర్స్ ప్రశ్నలపై వరలక్ష్మి సీరియస్ కామెంట్స్...
Varalakshmi : వరలక్ష్మి శరత్ కుమార్… ఈ మధ్యకాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్న పేరు. విలక్షణ పాత్రలలో కనిపిస్తూ ,పాత్రకు తగ్గట్టుగా తన స్టైల్ యాక్టింగ్ ని మారుస్తూ వరలక్ష్మి శరత్ కుమార్ తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సాధించుకున్నారు. అయితే మాస్ మహారాజా రవితేజ నటించిన క్రాక్ సినిమాలో ఈమె పాత్ర అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డిలో ప్రధాన పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ కనిపించి ఆకట్టుకున్నారు . ఆ విధంగా లేడీ విలన్ గా మంచి గుర్తింపు సాధించుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా పాన్ ఇండియా లెవెల్ లో శబరి అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానున్నారు. ఇక ఈ సినిమాను మహా మూవీస్ పతాకంపై మహర్షి కూండ్ల సమర్పణలో మహేంద్ర కూండ్ల నిర్మిస్తున్నారు. అనిల్ దర్శకుడుగా పరిచయం అవుతున్న ఈ సినిమాను తెలుగు , తమిళ్, మలయాళం హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.
అయితే ఇప్పటికే శబరి సినిమా పై పలు రకాల అప్డేట్స్ ఇస్తూ వస్తున్న మూవీ టీమ్ తాజాగాశబరి సినిమా ట్రైలర్ విడుదల చేసారు. దీనిలో భాగంగానే మూవీకి సంబంధించి ప్రెస్ మీట్ నిర్వహించగా ఈ ప్రెస్ మీట్ ల వరలక్ష్మి శరత్ కుమార్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మీడియా మిత్రులు వరలక్ష్మి శరత్ కుమార్ ను పలు రకాల ప్రశ్నలు అడగ్గా ఆమె అన్నింటికీ నవ్వుతూ సమాధానం చెప్పింది.
Varalakshmi : శబరి ట్రైలర్ రిలీజ్…..రిపోర్టర్స్ ప్రశ్నలపై వరలక్ష్మి సీరియస్ కామెంట్స్…
ఇక ఈ సినిమా లో ఇంతకుముందు నన్ను చూడని పాత్రలో కచ్చితంగా చూస్తారని శరత్ కుమార్ తెలియజేశారు. అంతేకాక నా ప్రేక్షకులను నేను కచ్చితంగా అలరించే ప్రయత్నం చేస్తాను తప్ప వారిని డిస్సపాయింట్ చేయనని కావున ఈ సినిమా కచ్చితంగా అభిమానులు చూసి ఎంజాయ్ చేస్తారంటూ వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సందర్భంగా తెలిపారు. అలాగే ఈ సినిమాలో తనది వైలెంట్ క్యారెక్టర్ కాదని తన బిడ్డను కాపాడుకోవడానికి తల్లి చేసే ప్రయత్నాలు అంటూ, సినిమాలో కూడా మీరు అదే చూస్తారు అంటూ ఆమె తెలిపారు. ఇది ఇలా ఉండగ కొన్ని రోజుల క్రితమే వరలక్ష్మి శరత్ కుమార్ ఎంగేజ్మెంట్ జరిగింది. మరి కొన్ని రోజుల్లో పెళ్లి చేసుకొనున్నట్లు ఆమె తెలిపారు.
Peddi Movie Trailer : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ Ram Charan నటిస్తున్న భారీ Pan India…
LPG Hormuz : ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న హోర్ముజ్ జలసంధి ( Strait of Hormuz ) మార్గం…
Sreeleela Tilak Varma : ఇటీవల సోషల్ మీడియాలో హీరోయిన్ శ్రీలీల, టీమిండియా యువ క్రికెటర్ తిలక్ వర్మ డేటింగ్…
Heart Attack : ఇటీవల కాలంలో యువతలో గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి. గతంలో ఎక్కువగా వృద్ధుల్లో కనిపించే ఈ సమస్య…
Heatstroke : దేశవ్యాప్తంగా ఎండలు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో హీట్‌వేవ్, వడదెబ్బ కేసులు పెరుగుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా చాలామంది…
Blood Sugar : ప్రస్తుతం డయాబెటిస్ సమస్య ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతోంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించేందుకు చాలామంది సహజ…
Raw Mangoes : వేసవి సీజన్ ప్రారంభం కాగానే మార్కెట్లో పచ్చి మామిడి కాయల సందడి మొదలవుతుంది. పుల్లపుల్లగా ఉండే…
Rajinikanth : సూపర్ స్టార్ Rajinikanth మరోసారి రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నేను రాజకీయాల్లోకి రానని ఎప్పుడో స్పష్టంగా…
Linguda : ప్రకృతిలో లభించే కొన్ని ఆహార పదార్థాలు ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు అందిస్తాయని నిపుణులు చెబుతుంటారు. అలాంటి వాటిలో…
Fenugreek Seeds : మెంతులు భారతీయ వంటకాలలో విరివిగా ఉపయోగించే ముఖ్యమైన పదార్థాల్లో ఒకటి. వీటిని ఆరోగ్యానికి ఎంతో మేలు…
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
This website uses cookies.