Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సుధీర్ ఫాలోయింగ్ ముందు బుల్లితెర తారలెవ్వరూ సాటిరారు. చిన్న స్థాయి నుంచి ఎదిగిన సుధీర్‌కు ఇప్పుడు స్టార్డంతో దూసుకుపోతోన్నాడు. అయితే సుధీర్‌ను బుల్లితెరపై అందరూ సెటైర్లు వేస్తుంటారు. జబర్దస్త్, ఢీ, శ్రీదేవీ డ్రామా కంపెనీ షోల్లో సుధీర్ మీద కౌంటర్లు వేస్తుంటారు. అందరూ సుధీర్‌ను వ్యక్తిగతంగా చురకలు అంటిస్తుంటారు.శ్రీదేవీ డ్రామా కంపెనీ షో ఇంతలా హిట్ అవ్వడానికి కారణం సుధీర్. కానీ సుధీర్ హోస్టింగ్ మీదే అందరూ కౌంటర్లు వేస్తుంటారు.
సూపర్ సూపర్ సూపర్ అంటూ సుధీర్ తన స్టైల్లో చెప్పే డైలాగ్, చేసే యాంకరింగ్‌ను అందరూ గేలి చేస్తుంటారు. సుధీర్ హోస్టింగ్ మీద కౌంటర్లు వేస్తుంటారు. ఇందులో ఎక్కువగా అంటే యాంకర్ రష్మీ, పంచ్ ప్రసాద్, పొట్టి నరేష్ వంటి వారంతా సుధీర్ హోస్టింగ్ మీద కౌంటర్లు వేస్తుంటారు.తాజాగా వదిలిన ప్రోమోలో చివరకు వర్ష కూడా కౌంటర్లు వేసింది. ప్రతీ వారం ఏదో ఒక థీమ్‌తో శ్రీదేవీ డ్రామా కంపెనీ షోను నడిపిస్తుంటారు. ఈ వారం శ్రీదేవీ డ్రామా కంపెనీ మీదే థీమ్ సెట్ చేశారు. ఎవరికైనా లీజుకి ఇస్తే డబ్బులు వస్తాయ్..
అని దాంతో జీతాలు చెల్లించొచ్చు.. అందరికీ పని దొరుకుతుందంటూ సుధీర్, ఇంద్రజలు అనుకుంటారు. దీంతో ఈ కంపెనీని లీజుకు ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలోనే తమ తమ టాలెంట్‌ను చూపించమని అడుగుతారు.నీ సూపర్ వల్లే కదా? మన పరిస్థితి ఈడి వరకు వచ్చింది అంటూ సుధీర్ హోస్టింగ్ మీద కౌంటర్ వేస్తుంది వర్ష. నరేష్ కూడా పనిలోపనిగా సుధీర్ మీద కౌంటర్లు వేస్తాడు. మొత్తానికి వర్ష, ఇమాన్యుయేల్ ఈ ప్రోమోలో వేసిన స్టెప్పులు అదిరిపోయాయి.
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
This website uses cookies.