In the month of September, these zodiac signs have a wonderful Raj Yoga
మేషరాశి ఫలాలు : అనుకోని లాభాలు వస్తాయి. ఆర్థిక పురోగతి. బంధువర్గం నుంచి మీకు శుభవార్తలు అందుతాయి. కుటుంబంలో సంతోష వాతావరణం. అనుకోని మార్గాల ద్వారా లాభాలు, విందులు, వినోదాలు. శ్రీ రామ ఆరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : మీరు చేసే పనులను వేగంగా పూర్తిచేస్తారు. కుటుంబంలో చికాకులను పరిష్కారం చేస్తారు. అనుకోని లాభాల వస్తాయి. విద్యా, ఉద్యోగం అనుకూలం. మహిలలకు ధనలాభాలు. పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. శ్రీ లక్ష్మీ వేంకటరమణ ఆరాధన చేయండి.
మిథునరాశి ఫలాలు : మీరు కొంచెం శ్రమించాల్సిన సమయం. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం కోసం ప్రయత్నిస్తారు. కానీ ఆశించిన మేర ఆదాయం రాదు. వివాహ ప్రయత్నాలు ఫలించవు. బంధువుల ద్వారా ఇబ్బందులు. అరోగ్యం జాగ్రత్త. శ్రీ లక్ష్మీ నారాయణ ఆరాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : మీరు సంతోషంగా ఈరోజును గడుపుతారు. కుటుంబంలో చక్కటి శుభ వార్తలు వింటారు. సంతానం వల్ల సంతోషం. ఆర్థిక పరిస్తితిలో మెరుగుదల కనిపిస్తుంది. పనులలో వేగం పెరుగుతుంది. మహిళలకు లాభాలు. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.
Today Horoscope April 30 2022 Check Your Zodiac Signs
సింహరాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. కుటుంబంలో చికాకులు. పెద్దల ద్వారా లాభాలు వస్తాయి. ప్రయాణ సూచన. వ్యాపారాలు సాదారణంగా ఉంటాయి. విద్యా, ఉద్యోగ విషయంలో నిరుత్సాహపూరితంగా ఉంటాయి. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.
కన్యరాశి ఫలాలు : పాత బకాయిలు వసూలు అవుతాయి. ఆర్థికంగా పరిస్థితి సాధారణం ఉంటుంది. బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులు. మహిళలకు శుభ వార్తలు. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.
తులారాశి ఫలాలు : కుటుంబంలో సంతోషకరమైన వార్తలు వింటారు. అనుకోని చోట నుంచి ఆదాయం వస్తుంది. విందులు, వినోదాలు. మిత్రుల ద్వారా ప్రయోజనాలు పొందుతారు. మహిళలకు శుభవార్తలు వింటారు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.
వృశ్చికరాశి ఫలాలు : ప్రతికూల ఫలితాలు వస్తాయి. ప్రయాణాల ద్వారా నష్టాలు. అన్నదమ్ముల నుంచి వత్తిడులు. అనారోగ్య సూచన. కుటుంబంలో చికాకులు. మహిళలకు పని భారం బాగుంటుంది. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.
ధనుస్సురాశి ఫలాలు : పెద్దల ద్వారా ప్రయోజనాలు పొందుతారు. అనారోగ్యం. ఆర్థికంగా పురోగతి. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. విలువైన వస్తువులు కొంటారు. మహిళలకు స్వర్ణలాభాలు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.
మకరరాశి ఫలాలు : అనుకోని శుభవర్తాలు వింటారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. పెద్దల ద్వారా ఆహ్వానాలు అందుకుంటారు. చికాకులు తగ్గుతాయి. విందులు, వినోదాలకు హాజరవుతారు. మహిళలకు ఆనందం. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి.
కుంభరాశి ఫలాలు : ఉల్లాసంగా గడుపుతారు, ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. మిత్రుల ద్వారా ప్రయోజనాలు పొందుతారు. విద్య, ఉద్యోగ విషయాలలో అనుకూలత. మహిళలకు పెద్దల ద్వారా శుభ వార్తలు వింటారు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.
మీనరాశి ఫలాలు : పెద్దల ద్వారా అనుకోని సమస్యలు వస్తాయి. అప్పులు తీరుస్తారు. ఆర్థికంగా బాగుంటుంది. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. అన్ని రకాల వృత్తుల వారికి లాభదాయకంగా ఉంటుంది. మహిళలకు స్వర్ణలాభాలు. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.
Rajitha Parameshwar Reddy : ఉప్పల్ డివిజన్ Uppal Division సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నట్టుగా కార్పొరేటర్ మందుముల రజితాపరమేశ్వర్రెడ్డి Rajitha…
Raashii Khanna : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నా గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ ప్రధానంగా…
Boy Saved 39 Acres : హైదరాబాద్లో హైడ్రా విభాగం ప్రజల మనసుల్లో విశ్వాసం సాధించుకుంటూ, అక్రమ నిర్మాణాలపై కఠినంగా…
Vitamin -D : శరీరంలో విటమిన్ డి లోపిస్తే కోన్ని సమస్యలు తలెత్తుతాయి. డి -విటమిన్ సూర్య రష్మి నుంచి…
Saree Viral Video : ఇప్పటి వరకు చీర కట్టడంలో ఇబ్బంది పడేవారికి ఇది ఓ శుభవార్త. ఇకపై చీర…
Raj Tarun - Lavanya : యంగ్ హీరో రాజ్ తరుణ్ మరియు లావణ్య మధ్య జరుగుతున్న వివాదం ఇప్పుడు…
Chandrababu : 75వ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గమైన కుప్పంలో అభిమానులు వినూత్నంగా…
Yellamma Movie : ‘బలగం’ తో బ్లాక్బస్టర్ అందుకోవడమే కాకుండా ఎంతో పేరు ప్రఖ్యాతులు దక్కించుకున్న వేణు యెల్దండి ప్రస్తుతం…
This website uses cookies.