Anchor Varshini : బ‌టన్ విప్పేసి ఎద అందాలు ఆర‌బోస్తూ ర‌చ్చ చేస్తున్న వ‌ర్షిణి.. వైర‌ల్ ఫిక్స్‌..!

Authored By Sam C | The Telugu News | Updated on : 10 January 2022, 3:00 pm

Anchor Varshini : అందాల ముద్దుగుమ్మ‌లు ఎద అందాల‌తో అగ్గి రాజేస్తున్న విష‌యం తెలిసిందే. ఒక‌రిని మించి మ‌రొక‌రు అన్న‌ట్టు గ్లామ‌ర్ షో చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే కాస్త పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందుతున్న అందాల ముద్దుగుమ్మ వ‌ర్షిణికి సోషల్‌ మీడియాలో భారీ ఫాలోయింగ్‌ ఉంది. ఈ బ్యూటీ స్టేజ్‌పై యాంకరింగ్‌ చేస్తూ టీవీల ముందుకు కుర్రాళ్లు క్యూ కట్టాల్సిందే. పొట్టి దుస్తుల్లో ఈ హాట్‌ బ్యూటీ చేసే అందాల విందు అంతా ఇంతా కాదు.తాజాగా ఈ అందాల ముద్దుగుమ్మ గ్లామ‌ర్ జాత‌ర పెట్టింది. ఇది చూసి కుర్రాళ్ల‌కు కంటిపై నిద్ర‌లేకుండా పొతుంది.

వ‌ర్షిణి తాజాగా త‌న ఇన్‌స్టాగ్రాములో ప‌లు ఫొటోలు షేర్ చేయ‌గా, ఇందులో త‌న ష‌ర్ట్ బ‌ట‌న్ విప్పి ఎద అందాల జాత‌ర పెట్టింది. ఈ పిక్స్ చూసి అభిమానుల‌కి పూన‌కాలు వ‌స్తున్నాయి. వ‌ర్షిణి అందానికి ఎవ‌రైన మంత్ర‌ముగ్ధులు కావ‌ల‌సిందే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి నటిగా సత్తా చాటాలన్న లక్ష్యంతో.. ముందుగా మోడలింగ్ రంగంలోకి ప్రవేశించింది వర్షిణి సౌందరాజన్. ఆరంభంలోనే అద్భుతమైన అందంతో ఆకట్టుకున్న ఈ భామ.. అక్కడ అందరి దృష్టినీ ఆకర్షించింది.

Anchor Varshini glamour pics viral

Anchor Varshini glamour pics viral

Anchor Varshini వ‌ర్షిణి గ్లామ‌ర్ షోకి కుర్ర‌కారు ఫిదా

సుదీర్ఘమైన కెరీర్‌లో సినిమాల్లో, వెబ్ సిరీస్‌లో నటించినా వర్షిణి సౌందరాజన్‌కు మాత్రం కావాల్సిన బ్రేక్ రాలేదు. దీంతో ఆమె.. ‘ఢీ’ షోలో గతంలో ఓ టీమ్‌కు మెంటర్‌గా వ్యవహరించింది. అందులో మూన్ వాక్ ద్వారా తనలోని ప్రత్యేకమైన స్టైల్‌ను పరిచయం చేసి ఫేమస్ అయింది. ఆ తర్వాత ‘పటాస్’ సహా కొన్ని గేమ్ షోలలో యాంకర్‌గా చేసి మెప్పించింది. దీంతో ఈ బ్యూటీకి ఎన్నో అవకాశాలు వచ్చాయి.కాని ఏది కూడా ఆమె కెరియ‌ర్‌కి పెద్ద‌గా ఉప‌యోగ‌ప‌డ‌లేద‌నే చెప్పాలి. అప్పుడప్పుడు త‌న అందాల‌తో వ‌ర్షిణి అగ్గి రాజేస్తుంటుంది.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp