Varshini sounderajan : వర్షిణి అందాల విస్పోటనం.. కుర్రకారు హృదయాలు గల్లంతవుతున్నాయిగా..!
Varshini sounderajan : బుల్లితెరపై మంచి క్రేజ్ అందుకున్న యాంకర్స్‌లో వర్షిణి ఒకరు. పటాస్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు ఢీ షో ద్వారా పాపులర్ అయింది. ముద్దు ముద్దు మాటలతో…అందమైన నవ్వుతో యూత్ గుండెల్లో నిద్రలేకుండా చేస్తున్న ఈ భామ అటు టీవీ రియాలిటీ షోలతోనూ, వెబ్ సిరీస్ లతోనూ బిజీగా ఉన్నారు. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే వర్షిణి సౌందరాజన్ మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. అందులో తన అదిరిపోయే ఫిగర్, అందంతో ఆకట్టుకున్న ఈ భామ.. అక్కడ అందరి దృష్టినీ తన వైపునకు తిప్పుకుంది. ఈ క్రమంలోనే కొన్ని జాతీయ బ్రాండ్లకు అంబాసీడర్‌గా వ్యవహరించింది. అదే సమయంలో కొన్ని వ్యాపార ప్రకటనల్లోనూ నటించి దేశ వ్యాప్తంగా ఫేమస్ అయింది.
Varshini sounderajan : వర్షిణి ఆరబోత..
వర్షిణి అనసూయ, శ్రీముఖి ల కంటే ఎక్కువగా రెచ్చిపోతుంది. వాళ్లని మించి ఓ రేంజ్ లో గ్లామర్ విందుని వడ్డిస్తుంది. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ తన హాట్ లుక్ లతో యువతను కన్నార్పకుండా చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు క్యూట్ వీడియో ఒకటి చేసింది. ఇందులో తన నాభి అందాలు చూపిస్తూ కుర్రకారు మతులు పోగొడుతుంది. వర్షిణి అందాలు చూసి థ్రిల్ అవుతున్నారు నెటిజన్స్. ఆమె వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తుంది.

varshini sounderajan stunning looks viral
లవర్స్ , కాయ్ రాజా కాయ్ , బెస్ట్ యాక్టర్స్ వంటి చిత్రాలలో కనిపించింది వర్షిణి. అన్నపూర్ణా స్టుడియోస్ నిర్మించిన పెళ్ళి గొల అనే వెబ్ సిరీస్‌లో నటించి మంచిపేరు తెచ్చుకుంది. అందచందాలతో పాటు ఇటు డాన్సుల్లో కూడా ఇరగదీయడంతో ఇక వర్షిణీకి ఎదురు లేదని సంతోష పడుతున్నారు ఆమె ఫ్యాన్స్. ఇటీవల ఆమె చేతిలో ఎలాంటి షోలు లేకపోవడంతో వర్షిణి సోషల్ మీడియా వేదికగా రచ్చ చేస్తుంది. తన నాభి అందాలను చూపించడంతో పాటు ఎద అందాలతో కుర్రకారు మనసులు దోచుకుంటుంంది. వర్షిణి ఏ వీడియో పోస్ట్ చేసిన కొద్ది నిమిషాలలో వైరల్ అవుతుంది.
View this post on Instagram