Varshini : వర్షిణి పింక్ డ్రెస్‌లో సో.. బ్యూటిఫుల్
Varshini : బుల్లితెర యాంకర్ వర్షిణి తాజాగా పింక్ కలర్ ఫ్రాక్‌లో దిగిన ఫొటోస్‌ను తన ఫేస్ బుక్ అకౌంట్‌లో షేర్ చేసింది. హాట్ గా ఈ ఉన్న తాజా ఫొటోలకి యూత్ అండ్ ఈమె ఫ్యాన్స్ తమదైన స్టైల్లో కామెంట్స్ చేస్తున్నారు. రక రకాల భంగిమలలో ఉన్న వర్షిణి లేటెస్ట్ పిక్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలోనే కొందరు స్వీట్, లవ్, బ్యూటిఫుల్, హాట్..ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా కామెంట్సే వచ్చాయి. ఇలాంటి కామెంట్స్ కోసమే వర్షిణి ఇంతగా అందాల ఆరబోతను అభిమానులకు పంచుతోందని అనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో వర్షిణి గ్లామర్ ట్రీట్ బాగా ఎక్కువైంది.
Varshini : వర్షిణికి యాంకర్‌గా, మోడల్‌గా బాగానే క్రేజ్ ఉంది.
సోషల్ మీడియాని అసలు వదలడం లేదు. బీచ్ ఫొటో షూట్స్ తో పాటూ తన గ్లామర్ ఫొటోస్ ను ఎప్పటికప్పుడు తెచ్చి నెట్టింట పెట్టి మంట పెడుతోంది.హీరోయిన్ రేంజ్‌కు ఏమాత్రం ఈమె తగ్గడం లేదు. ఇప్పుడే ఇలా ఉంటే ఓ రెండు సినిమాలలో హీరోయిన్‌గా నటిస్తే అప్పుడు ఇక వర్షిణిని ఎవరైనా పట్టుకోవడం సాధ్యమా అని చెప్పుకుంటున్నారట. బుల్లితెర మీద యాంకర్‌గా సందడి చేస్తూనే ప్రమోష్నల్ యాడ్ ఫిలింస్ లోనూ దూసుకు పోతోంది. ప్రస్తుతం యాంకర్‌గా మోడల్‌గా వర్షిణికి బాగానే క్రేజ్ ఉంది. ఈ క్రేజ్‌ను మరింత పెంచుకునే ప్రయత్నాలే ఈ లేటెస్ట్ ఫోటో షూట్స్ అని అర్థం చేసుకోవాలి.