Samantha – Vijay Devarakonda : “ఖుషి” ఆడియో స్టేజిపై ఇరగదీసిన విజయ్ దేవరకొండ.. సమంత డాన్స్..వీడియో..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Samantha – Vijay Devarakonda : “ఖుషి” ఆడియో స్టేజిపై ఇరగదీసిన విజయ్ దేవరకొండ.. సమంత డాన్స్..వీడియో..!!

Samantha – Vijay Devarakonda : శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్ గా నటించిన ఖుషి సెప్టెంబర్ ఒకటవ తారీకు విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఆగస్టు 15వ తారీకు హైదరాబాద్ సిటీలో “ఖుషి మ్యూజికల్ కాన్సర్ట్” నిర్వహించారు. ఈ కార్యక్రమం HICC కన్వెన్షన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో.. విజయ్ దేవరకొండ, సమంతా కలిసి స్టేజ్ మీద డాన్స్ వేశారు. ఇప్పటివరకు ఇండియన్ ఫిలిం వేడుకలలో చాలామంది..హీరో […]

 Authored By sekhar | The Telugu News | Updated on :16 August 2023,2:00 pm

Samantha – Vijay Devarakonda : శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్ గా నటించిన ఖుషి సెప్టెంబర్ ఒకటవ తారీకు విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఆగస్టు 15వ తారీకు హైదరాబాద్ సిటీలో “ఖుషి మ్యూజికల్ కాన్సర్ట్” నిర్వహించారు. ఈ కార్యక్రమం HICC కన్వెన్షన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో.. విజయ్ దేవరకొండ, సమంతా కలిసి స్టేజ్ మీద డాన్స్ వేశారు. ఇప్పటివరకు ఇండియన్ ఫిలిం వేడుకలలో చాలామంది..హీరో హీరోయిన్స్ డాన్స్ వేయడం జరిగింది.

కానీ ఖుషి ఈవెంట్ లో విజయ షర్ట్ తీసేసి సమంతాన్ని ఎత్తుకొని చుట్టూ తిప్పుతూ హడావిడి చేస్తూ డాన్స్ చేయడం.. ఫంక్షన్ మొత్తానికి హైలెట్ అయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సమంత విజయ్ దేవరకొండ కలిసి వేసిన డాన్స్ వీడియోలు ఫోటోలు వైరల్ అవుతూ ఉన్నాయి. డాన్స్ చూసిన చాలామంది వాళ్ళ మధ్య కెమిస్ట్రీ బాగుందని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

Vijay Devarakonda and Samantha Dance Performance At Kushi Musical Concert

Vijay Devarakonda and Samantha Dance Performance At Kushi Musical Concert

మరోపక్క నెగిటివ్ కామెంట్లు కూడా వస్తున్నాయి. స్టేజిపై విజయ్ షర్టు ఎందుకు ఇప్పటం అని.. కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. కానీ చాలామంది ఖుషి ఆడియో వేడుకలో విజయ్ మరియు సమంత కలిసి వేసిన డాన్స్ నీ ఆస్వాదిస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న విజయ్ దేవరకొండ ప్రేమ కథ నేపథ్యంలో తీసిన “ఖుషి” సినిమాపై చాలా ఆశలు పెట్టుకోవడం జరిగింది.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది