
Vijay Devarakonda : బాధపడకు నీకు నేనున్నా.. రష్మిక ఫేక్ వీడియోపై స్పందించిన విజయ్ దేవరకొండ..!
Vijay Devarakonda : తాజాగా సోషల్ మీడియాలో రష్మిక డీప్ ఫేక్ వీడియో ఎంత వైరల్ గా మారిందో అందరికి తెలిసిందే. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి రష్మిక మందన ఫేస్ ను మార్ఫింగ్ చేసి దానిని సోషల్ మీడియాలో వదిలారు. అది కాస్త వైరల్ గా మారింది. దీనిపై దేశమంతా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఈ వీడియోలో మొదట ఉంది రష్మిక అని అందరూ అనుకున్నారు. నిశితంగా పరిశీలిస్తే ఈ వీడియోలో రష్మిక కాదు వేరే అమ్మాయి అని తెలిసింది. దీంతో ఈ వీడియో చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రులు సైతం దీనిపై స్పందించారు. ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని వెల్లడించారు.
తాజాగా ఈ ఘటనపై రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ స్పందించినట్లుగా తెలుస్తుంది. రష్మిక నువ్వేమి బాధపడకు అలా చేసిన వాడి సంగతేంటో చూస్తాను అని ఆమెకు మద్దతుగా నిలిచినట్లుగా తెలుస్తుంది. ఏఐ టెక్నాలజీ ఇంత దారుణంగా వాడుతున్నారు, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, మంచి కంటే దీనిని చెడు కోసం వాడుతున్నారు. మరి ముఖ్యంగా ఆడవాళ్లను అసభ్యంగా చూపించడం కోసం వాడుతున్నారని, దీనిపై ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఇకనైనా దీనిపై స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
దీంతో సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. రష్మిక కు మద్దతుగా నిలిచిన విజయ్ దేవరకొండ పై అభిమానుల వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. విజయ్ అన్న రష్మిక వదినకు సపోర్టుగా నిలిచాడు అని, మీ ఇద్దరు లవర్స్ గా కాకుండా నిజంగానే పెళ్ళి చేసుకోండి అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక రష్మిక ఫేక్ వీడియో పై మరికొందరు మరో రకంగా స్పందించారు. రష్మిక అంతకంటే దారుణంగా డ్రెస్సులు వేసుకుని ఈవెంట్లు, సినిమాలలో ఎక్స్పోజ్ చేశారని కామెంట్స్ చేశారు. ఈ వీడియోలో రష్మిక ప్లేస్ లో ఉన్న అమ్మాయి మరి అంత దారుణంగా ఏమీ లేదని, రష్మిక నే పద్ధతిగా ఉండరు అని కామెంట్ చేస్తున్నారు.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.