Vijay Deverakonda Rashmika : రష్మిక- విజయ్ దేవరకొండ డేటింగ్ సీక్రెట్.. దీంతో ఫుల్ క్లారిటీ..!
ప్రధానాంశాలు:
Vijay Deverakonda Rashmika : రష్మిక- విజయ్ దేవరకొండ డేటింగ్ సీక్రెట్.. దీంతో ఫుల్ క్లారిటీ..!
Vijay Deverakonda Rashmika : ఎప్పటి నుంచో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న Rashmika Mandana, మధ్య ఏదో నడుస్తుందనే ప్రచారం జోరుగా సాగుతూ ఉంది. అందుకు తగ్గట్టే చాలా సార్లు ఇన్ డైరెక్ట్ గా ఈ జంట దొరికిపోయింది కూడా. ఇంత ప్రచారం జరుగుతున్నా ఎప్పుడు ఈ విషయంలో ఇద్దరిలో ఎవరు ఖండించలేదు కూడా. దీన్ని బట్టి.. వీరి మధ్య సమ్ థింగ్.. సమ్ థింగ్ అనేది నిజమే అని అంటున్నారు ఫ్యాన్స్.

Vijay Deverakonda Rashmika : రష్మిక- విజయ్ దేవరకొండ డేటింగ్ సీక్రెట్.. దీంతో ఫుల్ క్లారిటీ..!
Vijay Deverakonda Rashmika క్లారిటీ వచ్చినట్టేనా..
అయితే తాజాగా రష్మిక మందన్న Rashmika Mandana, తన ఇన్‌స్టా పోస్ట్‌లో రష్మిక మందన్న తన పోస్ట్ లో “ నా ముఖంపై చిరు నవ్వు ఎలా తెప్పించాలో నీకు తెలిసినంతగా ఎవరికి తెలియదు పాపలు” అంటూ కామెంట్ చేయడం విశేషం. ఈ పదం ఆమెకు అత్యంత ప్రత్యేకమైనదని అభిమానులు భావిస్తున్నారు. అయితే, ఈ పువ్వులు ఎవరు పంపించారనే విషయంలో ఆమె ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ వాలెంటైన్స్ డే రోజు వచ్చింది కాబట్టి ఇది తప్పకుండా బాయ్ ఫ్రెండ్ ఇచ్చి ఉంటారని.. ఇక ఆ బాయ్ ఫ్రెండ్ ఎవరో కాదు విజయ్ దేవరకొండ అని నలుగురు ముచ్చటించుకుంటున్నారు.
విజయ్-రష్మిక Vijay Deverakonda Rashmika మధ్య ఉన్న కెమిస్ట్రీ చాలా సందర్భాల్లో కనిపించింది. ఒకే సముద్ర తీరంలో తీసిన ఫోటోలు, ఇంటర్వ్యూలో ఒకరిపై ఒకరు కామెంట్లు చేయడం, ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ వంటి ఎన్నో విషయాలు వీరిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే..కాదనే ఊహాగానాలకు కారణమయ్యాయి.