Vishnu Priya: బుల్లితెర ప్రేక్షకులకి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు విష్ణు ప్రియ. ఈ అమ్మడు సినిమాలు ,టీవీ షోస్ కన్నా సోషల్ మీడియాలోనే ఎక్కువ రచ్చ చేస్తుంటుంది. తాజాగా నీలి రంగు షార్ట్ ఫ్రాక్ లో విష్ణు ప్రియ సాలిడ్ అందాలు చూపిస్తూ రచ్చ చేశారు. క్రేజీ ఫోజులిచ్చిన ఈ అమ్మడిని చూసి కుర్రకారు థ్రిల్ అవుతున్నారు. చాలీచాలని గౌనులో విష్ణు ప్రియ అందాలు కనువిందు చేశాయి. విష్ణు ప్రియ అందాలు ఎప్పుడు కనువిందు చేస్తూనే ఉంటాయి. ఆమె ఇలా పిక్ షేర్ చేసిందో అలా వైరల్ అవుతుంటుంది. ప్రస్తుతం విష్ణు ప్రియ క్యూట్ పిక్స్ నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి.
కేక పెట్టించే అందాలు.. ఈటీవీ ప్లస్ లో సుడిగాలి సుధీర్ యాంకర్ గా పోవే పోరా అనే యూత్ ఫుల్ షో ప్రారంభమైంది. అమ్మాయిలు అబ్బాయిలుగా విభజించి కొన్ని క్రేజీ గేమ్స్ ఈ షోలో నిర్వహించేవారు. ఈ షో యాంకర్ గా విష్ణు ప్రియ ఎంట్రీ ఇవ్వడం జరిగింది.చాలా కాలం ఈటీవీ ప్లస్ లో పోవే పోరా ప్రసారమైంది. ఈ షోతో విష్ణు ప్రియ నేమ్ ఫేమ్ తెచ్చుకున్నారు. గ్లామరస్ యాంకర్ గా అనసూయ, రష్మీ, శ్రీముఖికి విష్ణు ప్రియ పోటీ ఇవ్వాలని అనుకుంటున్నారు. అయితే ఆ రేంజ్ లో ఆమె సక్సెస్ కాలేకపోతున్నారు. ఇప్పుడు విష్ణు ప్రియ సినిమలతో బిజీగా ఉంటూ కేక పెట్టించే అందాలతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంటుంది.

అడపాదడపా పాత్రలకు అవకాశాలు అందుకుంటున్న యాంకర్ విష్ణుప్రియ హీరోయిన్ చాన్స్ కొట్టేసింది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సమర్పణలో సుడిగాలి సుధీర్ హీరోగా ‘వాంటెడ్ పండుగాడ్’ అనే సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది విష్ణు ప్రియ. టిక్‌టాక్ స్టార్ దీపికా పిల్లి, విష్ణు ప్రియలు కథానాయికలు. రాఘవేంద్రరావు సమర్పిస్తున్న ఈ సినిమాకు శ్రీధర్ సీపాన దర్శకుడు. రాఘవేంద్రావు గారి సమర్పణలో హీరోయిన్ అంటే ఈ మాత్రం ఉండాలని అనుకుందో ఏమో కానీ.. అన్ లిమిటెడ్ అందాలతో కాకరేపుతోంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో కేక ఫొటోలు వదిలి.. సెగలు రేపింది. ప్రస్తుతం విష్ణు ప్రియ పిక్స్ నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.