Vishnu priya : ఊపు ఊపేస్తోందిగా.. యాంకర్ విష్ణు ప్రియ హల్చల్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Vishnu priya : ఊపు ఊపేస్తోందిగా.. యాంకర్ విష్ణు ప్రియ హల్చల్

Vishnu priya : తెలుగు బుల్లితెరపైపోవే పోరా అనే కార్యక్రమం ద్వారా పరిచయమైన యాంకర్ విష్ణుప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న విష్ణుప్రియ అనంతరం పలు కార్యక్రమాల ద్వారా సందడి చేశారు. అయితే ఈమె బుల్లితెర కన్నా ముందుగా వెండితెరపై ఆరంగేట్రం చేశారు. మోడలింగ్ నుంచి చిన్న వయసులోనే వెండితెర అరంగ్రేటం చేసిన విష్ణు ప్రియ అనంతరం బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చారు. ఇలా బుల్లితెరపై పలు కార్యక్రమాల ద్వారా […]

 Authored By prabhas | The Telugu News | Updated on :7 January 2022,5:20 pm

Vishnu priya : తెలుగు బుల్లితెరపైపోవే పోరా అనే కార్యక్రమం ద్వారా పరిచయమైన యాంకర్ విష్ణుప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న విష్ణుప్రియ అనంతరం పలు కార్యక్రమాల ద్వారా సందడి చేశారు. అయితే ఈమె బుల్లితెర కన్నా ముందుగా వెండితెరపై ఆరంగేట్రం చేశారు. మోడలింగ్ నుంచి చిన్న వయసులోనే వెండితెర అరంగ్రేటం చేసిన విష్ణు ప్రియ అనంతరం బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చారు.

ఇలా బుల్లితెరపై పలు కార్యక్రమాల ద్వారా ఎంతో పాపులారిటీ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బుల్లితెరకు దూరమైందని చెప్పాలి. ఈమెకు ఏ విధమైనటువంటి అవకాశాలు లేకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. నిత్యం తనకు సంబంధించిన ఏదో ఒక డాన్స్ వీడియోలను షేర్ చేయడం లేదా ఫోటోలను షేర్ చేయడంతో సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది.

vishnu priya dance everyone in recent instagram story

vishnu priya dance everyone in recent instagram story

Vishnu priya : రెచ్చిపోదాం… అంటూ ఓ రేంజ్ లో రెచ్చిపోయిన విష్ణు ప్రియ…

ఇదిలా ఉండగా తాజాగా విష్ణుప్రియ ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా ఒక డాన్స్ వీడియోని షేర్ చేశారు. ఇందులో డాన్స్ స్కూల్లో పిల్లలతో కలిసి ఈమె ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ చేసింది. ఇట్టాగే రెచ్చి పోదాం పిల్లా.. ఇట్టాగే రెచ్చి పోదాం.. అనే పాటకు స్కూల్ పిల్లలతో కలిసి ఈ ముద్దుగుమ్మ ఓ రేంజ్ లో రెచ్చిపోయి డాన్స్ పర్ఫార్మెన్స్ చేసింది. ప్రస్తుతం ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ కి సంబంధించిన వీడియోని ఇన్స్టా స్టోరీ లో షేర్ చేయగా ఈ వీడియో వైరల్ గా మారింది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది