
Vishnu Priya dance video viral on social media
Vishnu Priya : బుల్లితెర యాంకర్ విష్ణు ప్రియ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. జబర్దస్త్ సుడిగాలి సుధీర్ తో కలిసి పోవే పోరా షోకి యాంకరింగ్ చేసి ఫుల్ ఫేమస్ అయింది. ఈ షో వలన ఆమెకు యూత్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. అయితే ఎందుకో తెలియదు కానీ ఈ బ్యూటీకి బుల్లితెరపై యాంకరింగ్ గా ఎక్కువగా అవకాశాలు రావడం లేదు. ఇక అప్పుడప్పుడు ఈటీవీ ఈవెంట్స్ లలో కనిపిస్తూ సందడి చేస్తుంటుంది. అలాగే పలు ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ ప్రేక్షకులను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ మధ్య సీరియల్ నటుడు మానస్ తో కలిసి ప్రైవేట్ ఆల్బమ్ చేసింది. ఈ ఆల్బమ్ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఆల్బం ద్వారా విష్ణు ప్రియ కు మంచి క్రేజ్ వచ్చింది.
ఇక అప్పుడప్పుడు సినిమాలలో కూడా నటిస్తోంది. సుడిగాలి సుదీర్ తో కలిసి ‘ వాంటెడ్ పండుగాడ్ ‘ అనే సినిమాలో నటించింది. దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు సమర్పణలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఏమాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈ బ్యూటీ కి సినిమాలలో అవకాశాలు కూడా తగ్గాయి. అయితే ఆ మధ్య జేడి చక్రవర్తితో ఓ వెబ్ సిరీస్ లో నటించింది. ఇకపోతే విష్ణు ప్రియ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. హాట్ హాట్ గా ఫోటోలు మాత్రమే కాకుండా వీడియోలు కూడా చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉంటుంది.
Vishnu Priya dance video viral on social media
అయితే తాజాగా విష్ణు ప్రియ సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేసింది. అందులో షారుఖ్ ఖాన్ నటించిన ‘ జవాన్ ‘ సినిమాలోని రామయ్య వస్తావయ్య పాటకి అదిరిపోయే స్టెప్పులు వేసింది. టైట్ జీన్స్ లో టెంప్ట్ చేసేలా విష్ణు ప్రియ డాన్స్ చేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయింది. ఇక ఈ వీడియో పై నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. విష్ణు ప్రియ డాన్స్ అదుర్స్ అని, అబ్బా ఏమన్నా డాన్స్ వేసావా అని ఇంకొందరు సరదాగా కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సినిమాలలో అవకాశాల కోసం ఏమో కాని విష్ణు ప్రియ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటూ హాట్ హాట్ ఫోటో లు షేర్ చేస్తూ అప్పుడప్పుడు ఇలా డాన్స్ వీడియోలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
This website uses cookies.