Vishnu Priya: చీర‌క‌ట్టులో విష్ణు ప్రియ ర‌చ్చ‌.. తెగ ఊపేస్తుందిగా..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Vishnu Priya: చీర‌క‌ట్టులో విష్ణు ప్రియ ర‌చ్చ‌.. తెగ ఊపేస్తుందిగా..!

Vishnu Priya :  బుల్లితెర యాంక‌ర్ విష్ణు ప్రియ ఇటీవ‌లి కాలంలో చేస్తున్న ర‌చ్చ మాములుగా లేదు. ‘పోరా పోవే’ షోతో సుధీర్‌తో కలిసి హోస్ట్‌గా చేసిన విష్ణు ప్రియ ఆ తర్వాత ప్రొగ్రామ్స్‌లో జస్ట్ గెస్ట్‌గా మిలిగి పోయింది. ఈటీవీ ప్లస్ లో షో క్లిక్ అయిన అంత బాగా మరే షో కూడా క్లిక్ అవలేదు అయితే బోల్డ్ ఫోటోలు, కామెంట్లతో మాత్రం నిత్యం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఎప్ప‌టిక‌ప్ప‌డు త‌న […]

 Authored By sandeep | The Telugu News | Updated on :30 April 2022,10:00 am

Vishnu Priya :  బుల్లితెర యాంక‌ర్ విష్ణు ప్రియ ఇటీవ‌లి కాలంలో చేస్తున్న ర‌చ్చ మాములుగా లేదు. ‘పోరా పోవే’ షోతో సుధీర్‌తో కలిసి హోస్ట్‌గా చేసిన విష్ణు ప్రియ ఆ తర్వాత ప్రొగ్రామ్స్‌లో జస్ట్ గెస్ట్‌గా మిలిగి పోయింది. ఈటీవీ ప్లస్ లో షో క్లిక్ అయిన అంత బాగా మరే షో కూడా క్లిక్ అవలేదు అయితే బోల్డ్ ఫోటోలు, కామెంట్లతో మాత్రం నిత్యం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఎప్ప‌టిక‌ప్ప‌డు త‌న అందాలు ఆర‌బోస్తూ ర‌చ్చ చేస్తుంటుంది. విష్ణు ప్రియ సోషల్ మీడియా వాల్ చూస్తే యమ హాట్ ఫొటోస్, వీడియోస్ దర్శనమిస్తుంటాయి. నెటిజన్లను అట్రాక్ట్ చేయడంలో అమ్మడి స్టయిలే వేరు.

ఇదే వేదికగా తన రెగ్యులర్ హాబిట్స్‌తో పాటు షూటింగ్ విశేషాలను కూడా పంచుకుంటూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.విష్ణు ప్రియ‌.. సోష‌ల్ మీడియాలో చేసే ర‌చ్చ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇటీవల వచ్చిన ‘కేజీఎఫ్ 2’ సినిమా ఎంతటి భారీ విజయం సాధించిందో మన అందరికి తెలిసిందే. దేశమంతటా ఈ సినిమా భారీ కలెక్షన్లని రాబడుతుంది. అంతేకాక ఈ సినిమాలోని పాట‌లు అన్ని చోట్ల రిపీట్‌గా వినపడుతున్నాయి. ఈ సినిమాలో అన్ని మోటివేషనల్ సాంగ్స్, ఎలివేషన్ సాంగ్స్‌లా ఉంటే ఒక్క పాట మాత్రమే హీరో, హీరోయిన్ మధ్య ఉంది.

vishnu priya dance with saree

vishnu priya dance with saree

Vishnu Priya : విష్ణు ప్రియ సాంగ్ ర‌చ్చ‌..

మెహబూబా మెహబూబా అనే ఈ లవ్ సాంగ్ అన్ని పాటలలాగే బాగా వైరల్ అయింది.ఈ పాటకి యాంకర్ విష్ణుప్రియ చీర కట్టుకొని రీల్ చేసింది. మెహబూబా సాంగ్‌కి చీరకట్టులో, మత్తైన చూపులతో, చిన్న చిన్న మూమెంట్స్‌తో కవ్విస్తూ రీల్ చేసింది. ఈ రీల్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇందులో విష్ణు ప్రియ క్యూట్ లుక్స్‌కి కూడా కుర్ర‌కారు ఫిదా అవుతున్నారు. . విష్ణు ప్రియ ఎంట్రీ ఇచ్చిన తర్వాత విష్ణు ప్రియ సోదరి పావని కూడా షోలలో కనిపిస్తూ అడపాదడపా నాలుగురాళ్లు వెనకాల వేసుకునే పనిలో పడింది. విష్ణు ప్రియ పెళ్లి వార్త ఇటీవ‌ల వైర‌ల్ కాగా, దీనిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది