Vishnu Priya : తెగ తిప్పేసిన విష్ణుప్రియ.. ఎవ్వడూ పట్టించుకోవడం లేదుగా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Vishnu Priya : తెగ తిప్పేసిన విష్ణుప్రియ.. ఎవ్వడూ పట్టించుకోవడం లేదుగా?

Vishnu Priya : యాంకర్ విష్ణుప్రియకు నెట్టింట్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సోషల్ మీడియాలో విష్ణుప్రియ చేసే అందాల ఆరబోత మామూలుగా ఉండదు. ఆమె చేసే హాట్ ఫోటో షూట్లు, క్లీవేజ్ షోలకు నెటిజన్లకు పిచ్చెక్కిపోతుంటుంది. అయితే విష్ణుప్రియ అందాల ప్రదర్శన మాత్రం ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. విష్ణుప్రియ తన భారీ అందాల ప్రదర్శనకు ఏ మాత్రం కూడా వెనుకాడదు. ఇక రీల్ వీడియోలంటూ విష్ణుప్రియ చేసే రచ్చ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :4 June 2022,12:00 pm

Vishnu Priya : యాంకర్ విష్ణుప్రియకు నెట్టింట్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సోషల్ మీడియాలో విష్ణుప్రియ చేసే అందాల ఆరబోత మామూలుగా ఉండదు. ఆమె చేసే హాట్ ఫోటో షూట్లు, క్లీవేజ్ షోలకు నెటిజన్లకు పిచ్చెక్కిపోతుంటుంది. అయితే విష్ణుప్రియ అందాల ప్రదర్శన మాత్రం ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. విష్ణుప్రియ తన భారీ అందాల ప్రదర్శనకు ఏ మాత్రం కూడా వెనుకాడదు. ఇక రీల్ వీడియోలంటూ విష్ణుప్రియ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. విష్ణుప్రియ తన టీ షర్టును ఎప్పుడూ కూడా సక్రమంగా వేసుకున్నది లేదు. టీ షర్టున పైకి మడత బెడుతుంటుంది. నడుము, నాభి అందాలు కనిపించేలా చేస్తుంటుంది.

ఇక అలా టీ షర్టుని పైకి లేపి బెడ్రూంలో అద్దం ముందు తెగ తిప్పేస్తుంటుంది. తన నడుముని తిప్పుడూ విష్ణుప్రియ వేసే స్టెప్పులు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంటాయి. విష్ణుప్రియకు డ్యాన్స్ అంటే ఎంతిష్టమో తెలిసిందే. చిన్నతనం నుంచి డ్యాన్సులంటే ఇష్టమని విష్ణుప్రియ చెబుతూ ఉంటుంది. ఇక ఇప్పుడు కూడా దాన్ని కంటిన్యూ చేస్తోంది. విష్ణుప్రియ తన రీల్ వీడియోలతో అందరినీ మైమరపిస్తోంది. విష్ణుప్రియ భారీ అందాల కనువిందు, స్టెప్పులతో అందరినీ మెప్పిస్తుంటుంది. అలాంటి విష్ణుప్రియ వీడియోను, రీల్ డ్యాన్సులను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. తాజాగా విష్ణుప్రియ చేసిన రీల్ వీడియో మీద ఎవ్వరూ రియాక్ట్ అవ్వడం లేదు.

Vishnu Priya Latest Reel Video With WIngs

Vishnu Priya Latest Reel Video With WIngs

విష్ణుప్రియ చేసిన ఈ డ్యాన్స్ ఎవ్వరికీ అంతగా నచ్చలేదేమో. వెరైటీగా ఎడిట్ చేసిన ఈ వీడియో జనాలను అంతగా మెప్పించలేకపోయింది. విష్ణుప్రియకు రెక్కలు వచ్చినరట్టుగా ఇందులో ఉంది. అయితే విష్ణుప్రియ తన కామెంట్ సెక్షన్ పరిధిని క్లోజ్ చేసినట్టు కనిపిస్తోంది. అందరూ పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తుండటంలో ఇలా కామెంట్ సెక్షన్‌ను క్లోజ్ చేసి తన వాళ్లు మాత్రమే కామెంట్ చేసేలా పెట్టుకుని ఉండొచ్చేమో, అందుకే కామెంట్లు కనిపించడం లేదేమో. మొత్తానికి లైక్స్, కామెంట్స్ విషయంలో విష్ణుప్రియ వెనక్కి వెళ్లింది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది