Vishnu Priya : నాభి అందాలు చూపిస్తూ వీధుల్లో రచ్చ చేస్తోన్న యాంకర్ విష్ణు ప్రియ..
Vishnu Priya : బుల్లితెరపై చాలా మంది యాంకర్స్ తమ టాలెంట్‌ను ప్రూవ్ చేసుకుంటున్నారు. ఈ టీవీ ప్రసారమయ్యే షోల ద్వారా ఇప్పటికే పలువురు యాంకర్లు వెండితెరపై కనిపించిన విషయం తెలిసిందే.మొన్నటివరకు హాట్ బేబ్స్ అనసూయ, రష్మీ పలు సినిమాల్లో నటిస్తే ప్రస్తుతం యాంకర్ విష్ణుప్రియ వంతు వచ్చింది. రీసెంట్‌గా ఈ బోల్డ్ యాంకర్ సుధీర్ లీడ్ రోల్ చేసిన ఓరేయ్ పండుగాడు సినిమాలో చాన్స్ కొట్టేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బుల్లితెరపై యాంకర్లదే హంగామా నడుస్తోంది. హీరోయిన్ల మాదిరిగా వీరు పొట్టి బట్టులు, మిడ్డిలు, చెడ్డీలు వేసుకుని వచ్చి యూత్‌లో ఫాలోయింగ్ సంపాదించేందుకు తెగ ఆరాటపడుతున్నారు.
Vishnu Priya : వామ్మో నీ అందాలు చూడతరమా..
ఈ క్రమంలోనే ‘పోవేపోరా’షోతో బుల్లితెరపై అడుగుపెట్టిన యాంకర్ విష్ణుప్రియ అనతి కాలంలోనే మంచి ఫ్యాన్ బేస్‌ను సొంతం చేసుకుంది. తన అందం, గలగల మాట్లాడేతత్వంతో పాటు సోషల్ మీడియాలో ఈమె పెట్టే పోస్టులకు చాలా మంది ఫిదా అవుతున్నారు. విష్ణుప్రియకు అంతటి క్రేజ్ వచ్చేందుకు ఆమె టాలెంట్‌తో పాటు అందాల ప్రదర్శన కూడా ఓ కారణం అని చెప్పవచ్చును. ఎలాగైతే ఎమిటి. విష్ణుప్రియ అనుకున్నది సాధించింది. వెండితెరపై కనిపించేందుకు సిద్ధమైంది.ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల జరిగిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో రీసెంట్‌గా విష్ణుప్రియ ఓ వీడియోను తన ఇస్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇందులో తన అందాలను మరోసారి ప్రదర్శించి పిచ్చెక్కిస్తోంది. వైట్ మిక్సింగ్ కలర్ ఫుల్ టీశర్ట్ ధరించిన ఈ అమ్మడు.. దానికి బొడ్డుపైకి లేపి.. తన ఎద అందాలు బిగుతుగా కనిపించేలా తాళ్లతో కట్టింది. ఇక పరువాలు కనిపించేలా రోడ్లపైకి వచ్చి మాస్ డ్యాన్స్ చేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. బొడ్డులో విష్ణుప్రియను చూసిన నెటిజన్లు నీలో ఇంత మాల్ ఉందా? అని కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలాఉండగా ఈ హాట్ యాంకర్ టీనేజ్‌లో ‘చెక్‌మేట్’ అనే చిత్రంలో నటించిగా.. అది కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది.
View this post on Instagram