Vishnu Priya : విష్ణు ప్రియ అందాల ర‌చ్చ‌కు సోష‌ల్ మీడియా షేక్.. లో దుస్తుల్లో ఈ అరాచ‌కం ఏంట‌మ్మ‌డు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Vishnu Priya : విష్ణు ప్రియ అందాల ర‌చ్చ‌కు సోష‌ల్ మీడియా షేక్.. లో దుస్తుల్లో ఈ అరాచ‌కం ఏంట‌మ్మ‌డు..!

Vishnu Priya : బుల్లితెర పాపుల‌ర్ యాంక‌ర్స్‌లో విష్ణు ప్రియ ఒక‌రు. ఇటీవ‌ల ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడియాలో సెగ‌లు రేపుతుంది. కేక పెట్టించే అందాల‌తో కైపెక్కిస్తుంది. సుడిగాలి సుధీర్ యాంకర్ గా పోవే పోరా అనే యూత్ షోతో ఈ అమ్మ‌డి క్రేజ్ బాగా పెరిగింది. ఈ షోలో అమ్మాయిలు అబ్బాయిలుగా విభజించి కొన్ని క్రేజీ గేమ్స్ ఈ షోలో నిర్వహించేవారు. ఈ షో యాంకర్ గా విష్ణు ప్రియ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఈ […]

 Authored By sandeep | The Telugu News | Updated on :9 July 2022,2:30 pm

Vishnu Priya : బుల్లితెర పాపుల‌ర్ యాంక‌ర్స్‌లో విష్ణు ప్రియ ఒక‌రు. ఇటీవ‌ల ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడియాలో సెగ‌లు రేపుతుంది. కేక పెట్టించే అందాల‌తో కైపెక్కిస్తుంది. సుడిగాలి సుధీర్ యాంకర్ గా పోవే పోరా అనే యూత్ షోతో ఈ అమ్మ‌డి క్రేజ్ బాగా పెరిగింది. ఈ షోలో అమ్మాయిలు అబ్బాయిలుగా విభజించి కొన్ని క్రేజీ గేమ్స్ ఈ షోలో నిర్వహించేవారు. ఈ షో యాంకర్ గా విష్ణు ప్రియ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఈ షోతో విష్ణు ప్రియ నేమ్ ఫేమ్ తెచ్చుకున్నారు. గ్లామరస్ యాంకర్ గా అనసూయ, రష్మీ, శ్రీముఖికి విష్ణు ప్రియ పోటీ ఇవ్వాలని అనుకుంటున్నారు. అయితే ఆ రేంజ్ లో ఆమె సక్సెస్ కాలేకపోతున్నారు.

ఎంత అందాలు ఆర‌బోసిన కూడా విష్ణు ప్రియ మాత్రం అంత‌గా ఆఫ‌ర్స్ అందుకోలేక‌పోతుంది. అడపాదడపా పాత్రలకు అవకాశాలు అందుకుంటున్న యాంకర్ విష్ణుప్రియ హీరోయిన్‌ చాన్స్ కొట్టేసింది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సమర్పణలో సుడిగాలి సుధీర్ హీరోగా ‘వాంటెడ్‌ పండుగాడ్‌’ అనే సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది విష్ణు ప్రియ. టిక్‌టాక్‌ స్టార్‌ దీపికా పిల్లి, విష్ణు ప్రియలు కథానాయికలు. రాఘవేంద్రరావు సమర్పిస్తున్న ఈ సినిమాకు శ్రీధర్‌ సీపాన దర్శకుడు.అయితే సినిమా అవకాశం వచ్చిందో లేదో.. ఆరబోత కార్యక్రమాన్ని రెట్టింపు చేసింది. ముఖ్యంగా లో దుస్తుల‌లో ఈ అమ్మ‌డు అందాల ర‌చ్చ‌కు సోష‌ల్ మీడియా షేక్ అవుతుంది. రీసెంట్‌గా సోషల్ మీడియాలో లో దుస్తుల‌తో ఫొటోలు వదిలి..

vishnu priya latest video viral on youtube

vishnu priya latest video youtube

సెగలు రేపింది. ఫొటోలు వదలడమే కాదు.. ఆ ఫొటోకి మెలోడీ లీ చెప్పిన కోడ్‌ని జత చేసింది. ‘నేను నా జేబుల్లో నక్షత్రాలను ఉంచుకుంటాను.. నా జుట్టులో డైసీలను ధరిస్తాను.. కానీ నేను నిన్ను నా గుండె మడతలలో సున్నితంగా ఉంచుతాను.. నిన్ను ప్రతి చోటికి తీసుకెళ్తాను’ అంటూ క్యాప్షన్ జతచేసింది. ఇది సోషల్ మీడియాలో నానా హంగామా సృష్టించింది. ఇక హ‌వా త‌గ్గ‌క‌ముందే అదే డ్రెస్‌తో ఉన్న వీడియో ఒక‌టి విడుద‌ల చేసింది. ఇందులో విష్ణు ప్రియ కేక పెట్టించే అందాలు మెస్మ‌రైజ్ చేస్తున్నాయి. బ్యూటీ అందాలు కైపెక్కిస్తున్నాయి. వారెవ్వా అంటూ ఈ బ్యూటీకి క్యూట్ కామెంట్స్ పెడుతున్నారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది