Vishnu Priya : దీపావళి ధమాకా.. పైట లేకుండా అందాలు చూపిస్తూ పిచ్చెక్కిస్తున్న విష్ణు ప్రియ
Vishnu Priya : టెలివిజన్ రంగంలో తమ అందచందాలతో కుర్రాళ్లకి మత్తెక్కించే వారిలో విష్ణు ప్రియ ఒకరు. ఒకప్పుడు యాంకర్స్ అనగానే కేవలం మాటలతోనే ఎక్కువగా ఆకట్టుకునేవారు. కానీ ప్రస్తుత కాలంలో మాత్రం కొందరు ఆ రొటీన్ ఫార్ములాకు చెక్ పెడుతూ అందంతో అలరిస్తున్నారు. విష్ణు ప్రియ ఇందులో తొలి స్థానంలో ఉంటుంది. నటిగా ముందు తన ప్రస్తానాన్ని కొనసాగించింది విష్ణు ప్రియ.ఆమె కొన్ని సినిమాల్లో హీరోయిన్ పాత్రలలో కూడా నటించింది. కానీ అవేవి పెద్దగా సక్సెస్ కాలేదు. అందులో కొన్ని గ్లామరస్ రోల్స్ కూడా ఉన్నాయి. కేవలం తెలుగు లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా ఆమె అవకాశాలు అందుకునే విధంగా ప్రయత్నాలు చేసింది.
అయితే మొదట్లో ఆమెకు పెద్దగా సక్సెస్ ను అందలేదు. పోవే పోరా టెలివిజన్ షో తో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. సుడిగాలి సుదీర్ తో జోడిగా చేసిన ఆ గేమ్ షో ద్వారా క్రేజ్ అందుకున్న విష్ణుప్రియ ఆ తర్వాత పలు సినిమాల్లో కూడా అవకాశాలను అందుకునే ప్రయత్నం చేసింది. వీలైనంత వరకూ గ్లామర్ తో పిచ్చెకించే విష్ణుప్రియ సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక ఫోటో తో వైరల్ అవుతుంది ఉంటుంది. ఇటీవల కాలంలో ఆమె డ్యాన్సులతో కూడా కుర్రాళ్ల మతి పోగొట్టేస్తోంది. ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ రీల్స్ తో కూడా విష్ణుప్రియ భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోవర్స్ అని పెంచుకుంటుంది.తాజాగా ఈ ముద్దుగుమ్మ దీపావళి సందర్భంగా పైట లేకుండా మత్తెక్కించేలా చేసింది.

vishnu priya looks viral on instagram
Vishnu Priya : వారెవ్వా.. ఏమి అందం..
క్యూట్ లుక్స్ లో కుర్రకారు మతులు పోగొట్టే విధంగా విష్ణు ప్రియ అందాల రచ్చ ఉంది. ఈ బ్యూటీ క్యూట్ లుక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. సోషల్ మీడియా వేదికగా నిత్యం ఫోటో షూట్ చేయించుకుని ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం అలాగే పలు డాన్స్ వీడియోలు చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.ఇకపోతే తాజాగా డైరెక్టర్ రాఘవేంద్రరావు దర్శక పర్యవేక్షణలో విష్ణుప్రియ నటించిన వాంటెడ్ పండుగాడ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.ఇక బిగ్ బాస్ మానస్ తో కలిసి ఈమె జరీ జరే పంచ అనే ప్రైవేట్ ఆల్బమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.