Vishnu Priya : విష్ణుప్రియ ఓవరాక్ష‌న్.. సీత విష‌యంలో ఆమె చేసిన ప‌నికి ఫైర్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Vishnu Priya : విష్ణుప్రియ ఓవరాక్ష‌న్.. సీత విష‌యంలో ఆమె చేసిన ప‌నికి ఫైర్..!

Vishnu Priya : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ రోజు రోజుకి ర‌స‌వ‌త్త‌రంగా మారుతుంది. బిగ్ బాస్ హౌస్ లో కొంద‌రు కంటెస్టెంట్స్ చేసే ర‌చ్చ హాట్ టాపిక్‌గా మారుతుంది. కిరాక్ సీత ఎంతో క్లారిటీగా ఉంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఆమె ఏం మాట్లాడినా కూడా చాలా క్లియర్ గా చెప్తోంది. అలాగే నామినేషన్స్ లో గొడవ వాదన జరిగినప్పుడు సోనియాకికి గట్టిగానే ఇచ్చి పడేసింది. సీత చెప్పిన […]

 Authored By ramu | The Telugu News | Updated on :13 September 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  Vishnu Priya : విష్ణుప్రియ ఓవరాక్ష‌న్.. సీత విష‌యంలో ఆమె చేసిన ప‌నికి ఫైర్..!

Vishnu Priya : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ రోజు రోజుకి ర‌స‌వ‌త్త‌రంగా మారుతుంది. బిగ్ బాస్ హౌస్ లో కొంద‌రు కంటెస్టెంట్స్ చేసే ర‌చ్చ హాట్ టాపిక్‌గా మారుతుంది. కిరాక్ సీత ఎంతో క్లారిటీగా ఉంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఆమె ఏం మాట్లాడినా కూడా చాలా క్లియర్ గా చెప్తోంది. అలాగే నామినేషన్స్ లో గొడవ వాదన జరిగినప్పుడు సోనియాకికి గట్టిగానే ఇచ్చి పడేసింది. సీత చెప్పిన పాయింట్స్ చూస్తే వావ్ అనాల్సిందే. ఎందుకంటే పాయింట్ టూ పాయింట్ చాలా బాగా చెప్పింది. అలాగే సోనియాకి మాటల్లో సరైన పోటీ ఇచ్చింది సీత అనే చెప్పాలి. ఒకానొక టైమ్ లో సీత అయితే సోనియా నోరు కూడా మూయించినంత పని చేసింది. ఎక్కడా తగ్గకుండా తాను చెప్పాలి అనుకున్నది చెప్పేసింది.

Vishnu Priya విష్ణు ప్రియ ఏం చేస్తుంది..

సోనియా హౌస్ లో చాలా రూల్స్ చెప్తోంది.. అదేంటో తను మాత్రం ఒక్కటి కూడా ఫాలో అవ్వడం లేదు. సీత విషయంలో సోనియా రెండు నాల్కల ధోరణి కూడా కనిపించింది. మొదట సీతకు మెచ్యూరిటీ లేదు అని చెబుతూనే.. తాను అసలు మెచ్యూరిటీ గురించి మాట్లాడలేదు అంది. మళ్లీ సీతకు మెచ్యూరిటీ రావాలి అని కోరుకుంటున్నాను అని చెప్పడం గమనార్హం. ఇక్కడ సోనియా బాగా దొరికిపోయింది.విష్ణు ప్రియృ- సోనియా ఆకుల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలి అని బాగానే ట్రై చేస్తున్నారు. నిజానికి విష్ణుప్రియకు ఎంతో మంచి ఆపర్చునిటీ వచ్చింది. సోనియాని కార్నర్ చేయడానికి వచ్చిన అవకాశాన్ని పాపం విష్ణు వాడుకోలేకపోయింది. చాలా మెచ్యూరిటీ ప్రదర్శించి ఎంతో పద్ధతిగా మాట్లాడింది. ఎక్కడా కూడా క్యారెక్టర్ అసాసిన్ చేసే మాటలు అస్సలు మాట్లాడలేదు. కానీ, సోనియా మాత్రం నామినేషన్స్ సమయంలో బ్రేక్ దొరికితే అక్కడ కుటుంబాల గురించి కూడా కామెంట్ చేసింది.

Vishnu Priya విష్ణుప్రియ ఓవరాక్ష‌న్ సీత విష‌యంలో ఆమె చేసిన ప‌నికి ఫైర్

Vishnu Priya : విష్ణుప్రియ ఓవరాక్ష‌న్.. సీత విష‌యంలో ఆమె చేసిన ప‌నికి ఫైర్..!

ఫిజికల్ టాస్క్‌లో సీతపై మణికంఠ కలబడ్డాడు. అయినప్పటికీ సీత గట్టిగానే పోరాడింది. చివరికి 250 గ్రాముల మరమరాలు కావాలని బిగ్‌బాస్ ఆదేశించగా.. మణికంఠ అంతకంటే ఎక్కువగానే తీసుకొచ్చాడు .అయితే దీనికి యాష్మీ పాయింట్ ఇవ్వకపోవడంతో మణి హర్ట్ అయ్యాడు. సరిగ్గా 250 గ్రాములు పట్టుకురావడానికి తాము రోబోలం కాదని ఫైర్ అవ్వగా.. సంచాలక్ డెసిషన్ ఫైనల్ అని యాష్మీ అంటుంది. అయితే విష్ణు ప్రియ ఫుల్ పాపులారిటీ ఉన్న కంటెస్టెంట్ కావ‌డంతో ఆమె ఎలా అయిన టాప్ 5లోకి వ‌స్తుంద‌ని కొంద‌రు చెబుతున్న‌మాట‌.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది