Vishnu Priya : కావాలని అదే చూపిస్తోంది..పిచ్చెక్కిస్తోన్న విష్ణుప్రియ
Vishnu Priya : బుల్లితెర పాపులర్ యాంకర్స్‌లో విష్ణు ప్రియ ఒకరు. ఈ అమ్మడు సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో అభిమానులను కంటి మీద నిద్ర లేకుండా చేస్తుంది. చలికాలంలో కుర్రాళ్ల బాడీలో టెంపరేచర్ అమాంతం పెంచేస్తుంది. ఆ మధ్య బ్రా అందాలతో రెచ్చిపోయింది. ఉప్పొంగే ఎద అందాలను ఎలాంటి అడ్డు లేకుండా చూపించి షాకిచ్చిన ఈ బ్యూటీ ఎద అందాలను ఓపెన్‌గా చూపిస్తుంది. అంతే కాదు నాభి అందాలు కూడా చూపిస్తూ రచ్చచేస్తుంటుంది. విష్ణుప్రియ చీరకట్టులో నాభి అందాలు చూపిస్తూ చేసిన రచ్చకు కుర్రకారు మైమరచిపోతున్నారు. ప్రస్తుతం విష్ణు ప్రియ క్యూట్ పిక్స్ వైరల్‌గా మారుతున్నాయి.
ఇప్పటికే తెలుగులో అనసూయ, రష్మి, వర్షిణి వంటి వాళ్లు హీరోయిన్లకు పోటీగా గ్లామర్ షో చేస్తున్నారు. విష్ణుప్రియ కూడా వారి కన్నా తక్కువేం కాదు. ఫన్ బకెట్‌తో పాపులర్ అయిన విష్ణుప్రియ.. ఆ తర్వాత యాంకర్‌గానూ మారింది. ముఖ్యంగా సుడిగాలి సుధీర్‌తో చేసిన పోవే పోరా షోతో పాపులర్ అయింది. ఆ షోలో ఫుల్లుగా అందాలు ఆరబోసింది. షో అయిపోయిన తర్వాత కూడా అదే ఇమేజ్‌ను కంటిన్యూ చేస్తుంది విష్ణుప్రియ. తనకు అవకాశాలు వచ్చినా.. రాకపోయినా తన గురించి మాట్లాడుకునేలా చేస్తుంది ఈ యాంకర్.కెమెరా ముందు విష్ణు ప్రియ రెచ్చిపోతున్న తీరు చూసి అంతా షాక్ అవుతున్నారు.

vishnu priya shows her cuteness
Vishnu Priya : బాబోయ్ ఈ రచ్చ ఏంది..
ఈమె కానీ సినిమాల్లోకి వచ్చిందంటే హీరోయిన్లు దిగదుడుపే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే రెండు మూడు సార్లు హై ఓల్టేజ్ ఫోటోషూట్స్ చేసిన విష్ణుప్రియ.. ఇప్పుడు కూడా తన అందాలతో అగ్గి రాజేసింది. విష్ణు ప్రియ మైండ్ బ్లోయింగ్ లుక్స్‌కి కుర్రకారు మైమరచిపోతున్నారు. ప్రస్తుతం విష్ణు ప్రియ పిక్స్ నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి. `విష్ణు ప్రియ అందాల ఆరబోత.. ఎందుకు మాకీ రోత`, `నెటిజన్లకి ఏం కావాలో విష్ణుప్రియాకి బాగా తెలుసు. అందుకే గ్యాప్ లేకుండా అందిస్తుంది` అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. విష్ణు ప్రియాని ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు. బ్యాక్ టూ బ్యాక్ ఏసుకుంటున్నారు. అయిన ఈ అమ్మడు అస్సలు తగ్గేదే లే అంటుంది.