Vishnu Priya : భారీ అందాలను షేక్ చేసిన విష్ణుప్రియ.. ఇంద్రజకు కూడా సెగలు!
Vishnu Priya : ప్రస్తుతం దేశం అంతా కూడా ఊ అంటావా? అనే పాటతో ఊ అంటూ ఊగిపోతోన్నారు. ఊ అంటావా మామ ఊ ఊ అంటావా? అనే పాట అన్ని భాషల్లో హిట్ అయింది. ఇక సమంత హాట్ అందాలు చూసి కుర్రకారు దెబ్బకు ఫిదా అయ్యారు. సమంత ఇది వరకు ఎన్నడూ కనిపించనంత హాట్‌గా అందులో కనిపించింది. ఇక సమంత వేసిన స్టెప్పులు, చేసిన అందాల ప్రదర్శన వేరే లెవెల్.
సమంతను మ్యాచ్ చేయడానికి ఎంతో మంది ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో అషూ రెడ్డి చేసిన కవర్ సాంగ్ వీడియో కూడా వైరల్ అయింది. అసలే జూనియర్ సమంతగా అషూకి మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే తాజాగా విష్ణుప్రియ రంగంలోకి దిగింది. ఇక విష్ణు ప్రియ భారీ అందాల ఊపుడు ఎలా ఉంటుందో ఇధి వరకు ఎన్ని సార్లు చూసి ఉంటారో గానీ ఇది మాత్రం వేరే లెవెల్‌లో ఉంది.

Vishnu Priya Steps For Oo Antava In Sridevi Drama Company
Vishnu Priya : ఊ అంటావా? అన్న విష్ణుప్రియ
వచ్చే ఆదివారం రాబోతోన్న శ్రీదేవీ డ్రామా కంపెనీ ఎపిసోడ్‌లో విష్ణుప్రియ మంట పెట్టేయబోతోంది. సమంత కంటే భారీ అందాలున్న విష్ణుప్రియ.. శ్రీదేవీ డ్రామా కంపెనీ మీద వేసిన స్టెప్పులు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇక ఇంద్రజ సైతం ఆ స్టెప్పులు చూసి షాక్ అయింది. ఇది వేరే లెవెల్ హాట్ నెస్ అన్నట్టుగా విష్ణుప్రియ పర్ఫామెన్స్ మీద కాంప్లిమెంట్స్ ఇచ్చింది.
