Vishnu Priya : ఎరుపెక్కిన అందంతో బిత్తరపోయేలా చేస్తున్న విష్ణు ప్రియ.. పిచ్చెక్కిపోవల్సిందంతే..!
Vishnu Priya : పోవే పోరా షోతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన అందాల యాంకరమ్మ విష్ణు ప్రియ. ఈ అమ్మడు గ్లామర్‌కి కేరాఫ్ అడ్రెస్‌గా మారుతుంది. నెట్టింట విష్ణు ప్రియా గ్లామర్ విందుకు కుర్రాళ్ల మతి పోతుంది. అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో ఫొటోషూట్లు చేస్తున్న ఈ బ్యూటీ గ్లామర్ పరంగా పిచ్చెక్కిస్తూ నెటిజన్స్ కి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. ఎప్పటికప్పుడు స్కిన్ షోతో పిచ్చెక్కిస్తున్న ఈ అందాల ముద్దుగుమ్మ తాజాగా ట్రెడిషనల్ లుక్ లో దర్శనమిచ్చింది. రెడ్ చుడీదార్ లో ఎద అందాలు కనిపించేలా షొటో షూట్ చేసింది. ఈ అమ్మడి అందాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతున్న విష్ణు ప్రియాకు ఇంటర్నెట్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. రియాలిటీ షోతో పాపులారిటీ సంపాదించుకున్న విష్ణు ప్రియ అనతికాలంలోనే భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఇటీవల ఈ అమ్మడు కాస్టింగ్ కౌచ్ గురించి సంచలన కామెంట్స్ చేసింది. కాస్టింగ్ కౌచ్ అనేది కేవలం సినిమా రంగానికి మాత్రమే పరిమితం కాదని, అన్ని రంగాల్లో మహిళలు ఇలాంటి సమస్య ఎదుర్కొంటున్నారని చెప్పుకొచ్చింది. ఇక తనకు కూడా కెరీర్ మొదట్లో ఇలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయని తెలిపిన విష్ణు ప్రియ..
![vishnu priya traditinal looks](https://thetelugunews.com/wp-content/uploads/2022/09/vishnupriyabhimeneni.jpg)
vishnu priya traditinal looks
Vishnu Priya : గ్లామరస్ షో..
సినిమాలో ఛాన్స్ ఇస్తాం.. కోరిక తీరుస్తావా అని కొందరు అడిగారని తెలిపింది. తనకు అలాంటి అవకాశాలు వద్దని వదులుకున్నట్లు చేదు జ్ఞాపకాలను పంచుకుంది. ఇటీవల ఈ అమ్మడు బిగ్ బాస్ ఫేమ్ మానస్‌తో లిసి ఓ ఊపు ఊపేసింది . జరీ జరీ పంచె కట్టి జారుడు గోచీ పెట్టి.. జారుతున్నావ్ రో చే జారుతున్నావ్ రో అంటూ అదిరిపోయే బీట్ తో ప్రేక్షకులను అట్రాక్ట్ చేశారు. నివ్రితి వైబ్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ సాంగ్ విడుదల చేశారు. జ్యోతి, ప్రియ, ప్రశాంత్ నిర్మాతలుగా మదిన్ సంగీత సారథ్యంలో వి.జె .శేఖర్ మాస్టర్ నృత్య దర్శకత్వంలో ఈ ఫోక్ సాంగ్ రూపొందించారు. ఈ సాంగ్ కి మంచి రెస్పాన్స్ దక్కింది. ప్రస్తుతం విష్ణు ప్రియ సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజీగా ఉంది.