Vishnu Priya : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ 8కి కేవలం వారం రోజులు మాత్రమే మిగిలి ఉంది. డిసెంబర్ 15 బిగ్ బాస్ ఫినాలే కార్యక్రమం జరపనున్నట్టు సమాచారం. అయితే 14 వారం వీకెండ్ లో డబుల్ ఎలిమినేషన్ ద్వారా ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్లు బయటకు వెళ్లిపోయారు. శనివారం ఎపిసోడ్ లో రోహిణి ఎలిమినేట్ అవ్వగా.. ఆదివారం ఎపిసోడ్ లో విష్ణుప్రియ ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళిపోయింది. టాప్ 5లో అవకాశం కోల్పోయింది విష్ణుప్రియ. అసలు ఆమె ఇక్కడివరకూ రావడమే గొప్పవిఫయం అనుకోవాలి. ఎందుకుంటే హౌస్ లో పృధ్వీతో లవ్ ట్రాక్ తప్పించి గేమ్ పై పెద్దగా శ్రద్దపెట్టలేదు విష్ణు. అంతే కాదు బాగా ఆడగలిగి ఉంది, ఈ సీజన్ లో లేడీ విన్నర్ అవ్వాల్సిన అన్ని లక్షణాలు ఉండి కూడా.. పృధ్వీ వెంట పడుతూ.. తన గ్రాఫ్ ను తానే తగ్గించుకుంది.
ఉన్నన్ని రోజులు ఎంటర్‌టైన్ చేయాలి, ఎంజాయ్ చేయాలి అన్నట్లుగా తన తీరు సాగింది. మొదటి రెండు వారాలు బాగానే గేమ్ ఆడిన విష్ణుప్రియ తర్వాత పృథ్వీరాజ్‌తో లవ్ ట్రాక్‌కు తెరదింపింది. తన లవ్‌లోని డెప్త్‌ను విష్ణుప్రియ చాలా ఓపెన్‌గా, ఎలాంటి సంకోచం లేకుండా, ధైర్యంగా బయటపెట్టినప్పటికీ పృథ్వీ మాత్రం కేవలం ఫ్రెండ్షిప్ అంటూ పక్కన పెట్టాడు. అలా కేవలం ఒక్క పృథ్వీపైనే ఫోకస్ పెట్టిన విష్ణుప్రియ తన బిగ్ బాస్ గేమ్‌ను తానే చేతులారా నాశనం చేసుకుంది. టైటిల్ కొడుతుందని ఆశించిన తన అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చింది. డిసెంబర్ 8 ఎపిసోడ్‌లో నబీల్, విష్ణుప్రియ మధ్య ఎలిమినేషన్ ప్రక్రియ జరిగింది. వారిలో నబీల్ సేవ్ అవ్వగా విష్ణుప్రియ ఎలిమినేట్ అయింది.
బిగ్ బాస్ తెలుగు 8లోకి 12వ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన విష్ణుప్రియ హౌజ్‌లో 3 నెలలకు పైగా (99 రోజులు/14 వారాలు) ఉంది. 14 వారాలకు విష్ణుప్రియ సుమారుగా రూ. 56 లక్షలు అందుకున్నట్లు తెలుస్తోంది. అలాగే, 99 రోజుల లెక్కన చూస్తే 56, 57,058 రూపాయలు అవుతున్నాయి. అంటే, బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీ కంటే ఎక్కువ అని చెప్పొచ్చు. విష్ణుప్రియ 3 నెలల సంపాదన బిగ్ బాస్ 8 తెలుగు టైటిల్ విజేత కంటే ఎక్కువగా ఉందని తెలుసుకున్న ఫ్యాన్స్.. ఇది కదా మా విష్ణు ప్రియ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
SBI : అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) State Bank of…
Thandel : నాగ చైతన్య Naga Chaitanya తండేల్ సినిమాకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అక్కడ సినిమా…
Heart attacks : శీతాకాలంలో చలికి ఒనికి పోతుంటారు. మరి ఈ చలి నుంచి ఏ మన శరీరం వెచ్చదనాన్ని…
PM Modi : బుధవారం ఉదయం ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా జరుగుతున్న గంగా, యమున, పౌరాణిక సరస్వతి నదుల సంగమ…
EPFO : ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) 7 కోట్ల మంది సభ్యులకు ప్రయోజనం చేకూర్చేలా కొన్ని విప్లవాత్మక…
Radish : మనం తినే ఆహార పదార్థాలు కొన్ని కలిపి తినవచ్చు కొన్ని కలిపి తినకూడని ఉంటాయి. అవి ఫ్రూట్స్ అయినా…
Ysrcp : ఏపీ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. మొన్నటి ఎన్నికల్లో వార్ వన్ సైడ్ కావటంతో ఏపీ రాజకీయం ఇకపై…
ప్రస్తుత సమాజంలో శరీరంలో కొవ్వు శాతం పెరిగి, ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. పనికి గల కారణం వారి జీవన…
This website uses cookies.