Vishwak Sen : పృథ్వీ చేసిన పనికి.. సారీ చెప్పిన హీరో విశ్వక్ సేన్..!
Vishwak Sen : విశ్వక్ సేన్ హీరోగా రూపొందిన చిత్రం లైలా Laila Movie . ఈ నెల 14న విడుదల కానున్న ఈ సినిమాకి ఊహించని షాక్ తగిలింది. మూవీ వేడుకకి సంబంధించి జరిగిన ఈవెంట్‌లో actor prudhvi raj పృథ్వి మాట్లాడుతూ ఒక సందర్భంలో 150 మేకలు 11 అవుతాయని కామెంట్స్ చేశాడు. దాంతో వైసీపీ నాయకులు ఆ సినిమాపై తిరగబడుతున్నారు. actor prudhvi raj పృథ్వి వ్యాఖ్యలకు నిరసనగా బైకాట్ లైలా Boycott Laila అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దాంతో లైలా మేకర్స్ స్పెషల్ ప్రెస్ మీట్ పెట్టి.. పృథ్వి వ్యాఖ్యలకు మాకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు.
Vishwak Sen : పృథ్వీ చేసిన పనికి.. సారీ చెప్పిన హీరో విశ్వక్ సేన్..!
మా ఈవెంట్ లో జరిగిన దానికి సారీ చెపుతున్నాను సినిమాలో ఎవరో ఒక తప్పు చేస్తే మిగిలిన వాళ్ళు తప్పు చేసినట్టేనా..పృథ్వీ మాట్లాడిన విషయం మాకు తెలీదు. అతను మాట్లాడిన దానికి సినిమాకు సంబంధంలేదు. పృథ్వీ మాట్లాడిన దానికి సోషల్ మీడియా లో వేల ట్వీట్స్ అంటే ఎలా సినిమా బ్రతకాలా లేదా ? మేము చిరంజీవి గారిని రిసీవ్ చేయడానికి బయటకు వెళ్ళినప్పుడు అతను మాట్లాడాడు మా కంట్రోల్ లో జరుగలేదు. చాలా కష్టపడి సినిమా తీశాము.నేను ఈ వివాదం గురించి ఇంతటితో ముగిస్తున్నాను.
మా ప్రమేయం లేని దానికి మమ్మల్ని బలి చేయొద్దు. రాజకీయాలు మాట్లాడేంత అనుభవం తనకు లేదు. ఒకరి మీద కోపంతో సినిమాను చంపేయొద్దంటూ విశ్వక్ సేన్ వేడుకున్నాడు.పృథ్వి చేసిన దానికి తమ సినిమాను బ్యాన్ చేయాలనడం సరైంది కాదంటూ విశ్వక్ సేన్ ఆవేదన వ్యక్తం చేశారు. నా సినిమాకు మీ అందరి సపోర్టు కావాలని విశ్వక్ సేన్ కోరారు. విశ్వక్ సేన్ క్షమాపణలు చెప్పడంపై వైసీపీ శ్రేణులు ఎలా స్పందిస్తాయో చూడాలి.
Sudigali Sudheer : టెలివిజన్ రంగంలో సుడిగాలి సుధీర్ స్థానం ప్రత్యేకమే. అతడిని బుల్లితెర మెగాస్టార్‌గా పిలవడం చూస్తున్నాం. అతడున్న…
Rajinikanth : అందాల అతిలోక సుందరి శ్రీదేవి అందానికి ముగ్గులు అవ్వని అభిమానులు లేరు అంటే అతిశయోక్తి కాదు. అంతటి…
Harish Rao : తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం…
Gauthu Sirisha : పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పలాస…
Tight Jeans : ప్రస్తుత ఫ్యాషన్ ప్రపంచంలో, ముఖ్యంగా యువతలో, టైట్ జీన్స్‌లు, బిగుతుగా ఉండే లోదుస్తులు ధరించడం ఒక…
Whisky Wine : మద్యం ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి హానికరం. అయినప్పటికీ, కొందరు సరదాగా తాగుతుంటారు. అయితే మద్యం…
Samudrika Shastra : హిందూ ధర్మశాస్త్రాల్లో ప్రత్యేక స్థానం పొందిన సాముద్రిక శాస్త్రం ఒక పురాతన విద్య. ఇది వ్యక్తి…
Olive Oil vs Coconut Oil : గుండె ఆరోగ్యం కోసం ఏ నూనె ఉపయోగించాలి అనే విషయంపై ప్రజల్లో…
This website uses cookies.