
What did Uday Kiran say before dying while holding the legs of the senior actress
Uday Kiran : ఉదయ్ కిరణ్ అంటే తెలుగుసినీ ప్రేక్షకులకు ముందుగా గుర్తుకు వచ్చేది .చిత్రం సినిమా ,ఉదయ్ కిరణ్ ఈ చిత్రం ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి పెద్ద హీరో స్థాయికి ఎదిగాడు. ఉదయ్ కిరణ్ ను అమ్మాయిలు బాగా ఇష్టపడతారు. ఉదయ్ కిరణ్ అమ్మాయిల లవ్ బాయ్ గా పేరు తెచ్చుకున్నాడు. ఉదయ్ కిరణ్ 1980 జూన్ 26న హైదరాబాదులో జన్మించాడు. ఇతడు తెలుగు తమిళ భాష చిత్రాల్లో ప్రసిద్ధ కథానాయకుడిగా, ఇతను తెలుగులో హీరోగా నటించిన మొదటి మూడు చిత్రాలు, బాక్సాఫీసు బద్దలు కొట్టాయి. ఆ విధంగా ఇండస్ట్రీలోఉదయ్ కిరణ్ హ్యాట్ర్ క్ నటుడుగా బిరుదు సంపాదించుకున్నాడు. ఉదయ్ కిరణ్, తేజ దర్శకత్వంలో తీసిన సినిమా చిత్రం. ఈ చిత్రం సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు . ఈ సినిమా పెద్ద హిట్ అయింది. ఆపై వచ్చిన నువ్వు నేను, మనసంతా నువ్వే ,కూడా వరుసగా హిట్ అయ్యాయి.
ఉదయ్ కిరణ్ కి 2001లో నటించిన నువ్వు నేను ,సినిమా ద్వారా ఫిలింఫేర్ అవార్డు కూడా వరించింది. 2005లో పాయ్ అనే సినిమా ద్వారా బాలచందర్ దర్శకత్వంలో తమిళ సినీ ఇండస్ట్రీలో ప్రవేశించాడు. అయితే కొన్ని అనివార్య కారణాలవల్ల కొన్ని సినిమాలు రిలీజ్ కాలేదు. ఫోన్ కూడా ఉదయ్ కిరణ్ ఎగిసి పడిన సముద్రం కెరటం లాగా ఎంత ఎత్తుకు లేచాడు అంత కిందకి పడిపోయాడు. ఉదయ్ కిరణ్ కి సినిమా అవకాశాలు రాక, చాలా ప్రాబ్లమ్స్ లో కూరుకుపోయి మనస్థాపానికి గురై, ఈ పరిస్థితులను తట్టుకోలేక చివరికి ,సూసైడ్ చేసుకున్నాడు. అయితే ఉదయ్ కిరణ్ కి ఎక్కువ చిత్రాల్లో తల్లిగా నటించిన సుధా ఒక ఇంటర్వ్యూలో ఉదయ్ కిరణ్ కి సంబంధించిన ముఖ్య విషయాలను బయటపెట్టింది. ఉదయ్ కిరణ్ మరణానికి కారణాలు ఏమై ఉంటాయని ఒక టీవీ యాంకర్ అడగగా… అతను చాలా మానసికమైన శోభ అనుభవించు ఉంటాడని దానికి కారణం ఎవరు అనే విషయం నేను చెప్పలేనని చెప్పింది.
ఉదకిరష అందరిలాంటి వాడు కాదని తనను అన్ని విధాలుగా ఇబ్బంది పెడుతున్న, ఎవరికి చెప్పుకోకుండా లోలోపలనే బాధను అనుభవించి ఉంటాడని అందువల్లనే సూసైడ్ చేసుకొని ఉంటాడని సుధా ఎమోషన్తో చెబుతూ కన్నీరు పెట్టుకుంది. తనను ఎవరైనా ఓదార్చి నప్పుడు మాత్రమే మంచిగా ఉండేవాడని ,ఆ తర్వాత మళ్లీ యధావిధి స్థానానికి వచ్చి బాధపడేవాడని ,అందుకే అతను ఆ పరిస్థితికి వెళ్ళాడని చెప్పింది. ఉదయ్ కిరణ్ చనిపోయే ముందు నాకెప్పుడూ కలవలేదని చెప్పింది. ఉదయ్ కిరణ్ ఖాళీగా ఉన్నప్పుడు కూడా నన్ను కలవడానికి వచ్చేవాడు కాదని, అయితే ఉదయ్ కిరణ్ ని నేను దత్తత తీసుకున్న కానీ అదే జరిగినట్లయితే నేనుపుత్ర శోకం అనుభవించేదాన్ని.
అంటూ తన బాధను మొత్తాన్ని బయటపెట్టింది సుధా. ఉదయ్ కిరణ్ మరణించటానికి కంటే రెండు మాసాల ముందు నేను దత్తత తీసుకోవాల్సిందే. అయితే కొన్ని అనివార్య కారణాలవల్ల ఆ విధంగా జరగలేదు. కానీ ఉదయ్ కిరణ్ తన చివరి దినాల్లో నా దగ్గరికి వచ్చి నా కాళ్లు పట్టుకొని గట్టిగా ఏడ్చాడు .నేను ఒక్కడినే ఒంటరి వాడిని అయిపోయాను, అని బోరున ఏడ్చాడు . అతనికి నేను ధైర్యం చెప్పాను నీకు నేనున్నాను నీకు మంచి వ్యాపారం చూపిస్తాను అని చెప్పి ఓదార్చాను. కానీ కిరణ్ నా మాట వినిపించుకోలేదు ఇప్పుడు కానరాని లోకాలకు వెళ్ళిపోయాడు అంటూ సుధా ఏడ్చింది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.