KCR – YS Sharmila : షర్మిలని కావాలనే రెచ్చగొడుతోన్న కే‌సీఆర్.. అసలు ప్లాన్ అర్ధం చేసుకున్న జగన్?

Advertisement
Advertisement

KCR – YS Sharmila : తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహాల ముందు ఎవ్వరూ పనికిరారు. ఆయన వ్యూహాలు మామూలుగా ఉండవు. ఎవ్వరూ అంచనా వేయలేని విధంగా ఆయన వ్యూహాలు, ఆయన ప్లాన్స్ ఉంటాయి. ప్రత్యర్థుల ఎత్తులకు పైఎత్తులు వేయడంలో దిట్ట. నిజానికి.. సీఎం కేసీఆర్ ఏ పని చేసినా.. ఏ వ్యాఖ్యలు చేసినా వాటి వెనుక ఒక పరమార్థం ఉంటుంది. ఇప్పుడు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల విషయంలోనూ కేసీఆర్ అదే ఫాలో అవుతున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. కేసీఆర్ కావాలనే..

Advertisement

షర్మిలను తెలంగాణ రాజకీయాల్లో హైలెట్ చేస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో గత కొన్ని రోజుల నుంచి వైఎస్ షర్మిల గ్రాఫ్ పెరగడానికి ఒకరకంగా సీఎం కేసీఆరే కారణమంటున్నారు. అసలు ఆమె పార్టీ పెట్టినప్పటి నుంచి ఎన్నో పాదయాత్రలు చేసినా.. వేల కిలోమీటర్లు తిరిగినా రాని ఫేమ్ కేవలం ఒక్క రోజులోనే వచ్చేసింది. షర్మిలను కావాలనే అడుగడుగునా కేసీఆర్ ప్రభుత్వం అడ్డుకుంటుందని దానికి కారణం.. బీజేపీని రాజకీయంగా అడ్డుకోవడమే అని అంటున్నారు. నిజానికి అసలు షర్మిల వెనుక ఎవరు ఉన్నారు అనేదానిపై స్పష్టత లేదు. ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు.

Advertisement

what is telangana cm kcr plan on ys sharmila

KCR – YS Sharmila : అసలు షర్మిల వెనుక ఎవరున్నారు?

కానీ.. ప్రతి పార్టీ షర్మిలను అవసరమైనప్పుడు తమకు తోచిన విధంగా రాజకీయంగా వాడుకుంటున్నాయి. తాజాగా షర్మిల అమరణ నిరాహార దీక్షను కూడా వాడుకునే అవకాశం ఉంది. తాను తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉండటంతో తెలంగాణ ప్రజల్లోనూ షర్మిల పట్ల కాస్తో కూస్తో మద్దతు లభిస్తోంది. దీంతో షర్మిల కూడా రాజకీయంగా ఇంకా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారు. షర్మిల వల్ల, తన పార్టీ వల్ల డైరెక్ట్ గా టీఆర్ఎస్ పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదు కానీ.. కావాలని బీజేపీని తొక్కేందుకే షర్మిలకు పైకి తీసుకొస్తోందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చూద్దాం మరి.. షర్మిల విషయంలో సీఎం కేసీఆర్ ఇంకెన్ని నిర్ణయాలు తీసుకుంటారో?

Advertisement

Recent Posts

Tasty Energy Bars : ఎనర్జీ బార్స్ ను ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు… ఎలాగో తెలుసుకోండి…!

Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…

4 mins ago

Horoscope : జాతకంలో మంగళ దోషం ఉంటే ఇలా చేయండి… గురు బలం పెరిగి అదృష్టం పడుతుంది…!

Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…

1 hour ago

Diabetes : రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గడానికి వాము సరైన ఔషదం… ఎలాగో తెలుసా…!

Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…

2 hours ago

Shani Dev : శని కటాక్షంతో ఈ రాశుల వారికి 2025 వరకు రాజయోగం… కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!

Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…

3 hours ago

TS ITI Admission 2024 : జాబ్‌కు ద‌గ్గ‌రి దారి ఐటీఐ.. అడ్మిష‌న్స్ ప్రారంభం..!

TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…

4 hours ago

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

5 hours ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

14 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

15 hours ago

This website uses cookies.