Ram Gopal Varma : నిజంగా రామ్ గోపాల్ వర్మకు అంత సీన్ ఉందా? హీరోయిన్లను చూసి అందుకే సొల్లు కారుస్తాడా?

Advertisement

Ram Gopal Varma : ఆర్జీవీ.. అనేవి కేవలం మూడు అక్షరాలు మాత్రమే కానీ.. ఆర్జీవీ పేరు తెలుగు ఇండస్ట్రీలో ఒక ప్రభంజనం. రామ్ గోపాల్ వర్మ పేరు చెబితే చాలు.. కొందరు దేవుడు అంటారు.. మరికొందరు రాక్షసుడు అంటారు. నిజానికి.. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో దర్శకులుగా చలామణిలో ఉన్న చాలా మంది డైరెక్టర్స్.. ఆర్జీవీ శిష్యులే. ఆయన దగ్గర శిష్యరికం చేసి.. దర్శకత్వం నేర్చుకున్నవాళ్లే. కానీ.. అదంతా ఒకప్పుడు.

ఆర్జీవీ సినిమాలు ఒకప్పుడు ఒక రేంజ్ లో ఉండేవి. ఇప్పుడు అసలు ఆర్జీవీ అంటేనే ఛీ.. ఛీ అంటున్నారు. ముఖ్యంగా ఆయన కామ పిశాచి అంటున్నారు కొందరు. ఎందుకంటే.. ఆర్జీవీ తీసే సినిమాలు కూడా అలాగే ఉంటున్నాయి. జీఎస్టీ సినిమాతో ఛీ.. ఇంత నీచంగా ప్రవర్తించే ఏ డైరెక్టర్ ను చూడలేదు అంటున్నారు జనాలు. ఆర్జీవీతో ఇంటర్వ్యూ అంటే అందరూ ముందుకు రారు. ఎందుకంటే.. ఆర్జీవీ ఇంటర్వ్యూలోనూ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తారు. యాంకర్లను ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తారు.

Advertisement
what ram gopal varma does on camera is real or fake
what ram gopal varma does on camera is real or fake

Ram Gopal Varma : ఆర్జీవీకి మతి భ్రమించిందా?

ఆర్జీవీ గత ఇంటర్వ్యూలు చూస్తే అషూ రెడ్డితో చేసిన పిచ్చి ప్రవర్తన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఏది ఏమైనా.. ఒకప్పటి ఆర్జీవీ వేరు.. ఇప్పటి ఆర్జీవీ వేరు. ఇప్పుడు కేవలం కామంతో కొట్టుకుంటున్నారు. అందుకే యాంకర్లను కూడా ఇష్టం ఉన్నట్టుగా వాడుకుంటున్నారు.. అంటూ సోషల్ మీడియాలో ఆర్జీవీ గురించే పెద్ద చర్చ నడుస్తోంది. ఏది ఏమైనా.. ఆర్జీవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. అతడికి మతి భ్రమించింది అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. కానీ.. అతడు అందమైన యాంకర్లు కనిపిస్తే మాత్రం వదలడం లేదు.

Advertisement
Advertisement