Nuvvu Nenu Movie Anitha : నువ్వు నేను హీరోయిన్ అనిత గుర్తు ఉందా.. ఆమెని విపరీతంగా ‘వాడుకుంది’ ఎవరు..?? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Nuvvu Nenu Movie Anitha : నువ్వు నేను హీరోయిన్ అనిత గుర్తు ఉందా.. ఆమెని విపరీతంగా ‘వాడుకుంది’ ఎవరు..??

 Authored By kranthi | The Telugu News | Updated on :9 January 2023,5:40 pm

Nuvvu Nenu Movie Anitha : లోకమంతా ఏకమైనా వేరు కాము.. నువ్వు నేను అంటూ ఉదయ్ కిరణ్ పాడిన పాట గుర్తుందా? నువ్వు నేను అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది అనిత. తన అందంతో అప్పట్లో అందరినీ మైమరిపింపజేసింది. డైరెక్టర్ తేజ దర్శకత్వంలో వచ్చింది ఆ సినిమా. ఆ సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో తెలుసు కదా. ఆ సినిమాలో నటించిన వారు అందరూ ఫేమస్ అయ్యారు.

ఉదయ్ కిరణ్ కూడా పెద్ద స్టార్ అయ్యాడు.ఆ సినిమాతో పరిచయం అయిన అనిత గురించే ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. ఆమె అప్పట్లో తెగ హాట్ టాపిక్ అయింది. ఆ సినిమాలో అనిత చాలా నాజూకుగా, సన్నగా ఉండేది. ఆ తర్వాత తను బాగా లావెక్కింది. దీంతో తనకు సినిమాల్లో అంతగా అవకాశాలు రాలేదు. లావు అవ్వడమే అనిత చేసిన తప్పులా తెలుస్తోంది. ఎందుకంటే.. నువ్వు నేను సినిమా తర్వాత తనకు అంతగా అవకాశాలు రాలేదు.

where is Nuvvu Nenu Movie heroine anitha now

where is Nuvvu Nenu Movie heroine anitha now

Nuvvu Nenu Movie Anitha : లావు అవడమే అనిత చేసిన తప్పా?

దానికి కారణం తను బాగా లావెక్కడం. శ్రీరామ్ సినిమాలో తను ఎంతగా లావెక్కిందో చూశాం కదా. నిజానికి.. అప్పట్లో తను స్టార్ హీరోయిన్ అవడంతో బాగా నైట్ పార్టీలు గట్రా వెళ్లి.. జంక్ ఫుడ్ కు అలవాటు పడటం, రెస్ట్ లేకుండా ఉండటం వల్ల తను బాగా బొద్దుగా తయారైందట. ఆ తర్వాత తను లావు తగ్గాలని ఎంత ట్రై చేసినా అస్సలు కుదరలేదట. దీంతో తనకు సినిమాల్లో అవకాశాలు మొత్తం తగ్గిపోయాయి. ఆ తర్వాత తనకు హిందీలో పలు సీరియళ్లలో అవకాశాలు వచ్చాయి.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది