
టాలీవుడ్ టాప్ సెలబ్రిటీ ఒకరు టాలీవుడ్ ను ఏలు తుంటే మరొకరు కోలీవుడ్ లో కేక పుట్టిస్తున్నారు. 30 ఏళ్లు దాటినా మూవీస్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నారు. వారే టాలీవుడ్ క్వీన్ సమంత కోలీవుడ్ క్వీన్ నయనతార. ఎవరికి వారే నటన పరంగా, అందం పరంగా ఇండస్ట్రీలో క్రేజ్ ని సంపాదించుకున్నారు . వీరు చేసిన ఏ సినిమా అయినా సరే బాక్సాఫీస్ వద్ద బద్దలు అవ్వాల్సిందే. ఇండస్ట్రీలోని స్టార్ హీరోలతో జతకట్టి సూపర్ హిట్ అందుకున్నారు. రొమాంటిక్ గానే కాదు అభినయంలోనూ తమకు తామే సాటి అని నిరూపించుకున్నారు. స్టార్ డైరెక్టర్లు సైతం వీరు తో సినిమా తీసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.
ఒకరికి పెళ్లి అయినా క్రేజ్ మాత్రం ఏమీ తగ్గలేదు. మరొకరు పెళ్లి ప్రయత్నాల్లో ఉన్న సినిమాల్లో అవకాశాలు తగ్గలేదు. వారిని సూపర్ స్టార్ హీరోయిన్స్ గా పిలుస్తుంటారు ఇండస్ట్రీ వర్గాలు. ఇంత క్రేజ్ సంపాదించుకున్న సమంతా నయనతార ఓకే సినిమాలో నటిస్తే ఇంకేమైనా ఉందా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురవాల్సిందే. అందుకే వీరితో కలిసి విగ్నేష్ శివన్ సినిమా తీయబోతున్నట్లు గత ఏడాది నుంచి ప్రచారం జోరుగా సాగుతోంది. సమ్మర్ లో ప్రారంభించాలి అనుకున్నా కరోనా కారణంగా పోస్ట్ పోన్ పడింది.
ఎట్టకేలకు అన్ లాక్ ప్రక్రియ ప్రారంభం అవడంతో దర్శకుడు సినిమా షూటింగ్ ను ప్రారంభించబోతునట్లు సమాచారం. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ కూడా ఉంది. ఈ ఇద్దరు హీరోయిన్స్ లేకుండానే దాదాపు రెండు మూడు వారాల పాటు ముఖ్య నటీనటులతో సినిమా చిత్రీకరించబోతున్నాడట డైరెక్టర్. ఈ మూవీ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ గా తెరకెక్కనుండగా కీలక పాత్రలో విజయ్ సేతుపతి నటించబోతున్నాడు. తెలుగు, తమిళం ఈ రెండు భాషల్లో కూడా ఈ సినిమా రిలీజ్ చేయనుండగా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే సమంత, నయనతార లేకుండా షూటింగ్ ప్రారంభించడంలోనే అందరూ అయోమయంలో ఉన్నారట. షూటింగ్ కంటిన్యూ అవుతుందా.. లేక మళ్ళీ ఆగిపోతుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయని అంటున్నారు.
Zodiac Signs : వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ రోజు.. 29 జనవరి 2026, గురువారం ఏ రాశి…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన 'ఆటవిక రాజ్యం'లా మారిందని, ప్రజా ప్రతినిధులు బరితెగించి వ్యవహరిస్తున్నారని…
Arava Sridhar : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో రైల్వే కోడూరు జనసేన Janasena MLA ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై…
Credit Card : నేటి డిజిటల్ యుగంలో క్రెడిట్ కార్డు అనేది ఒక ఆర్థిక అవసరంగా మారింది. సరైన పద్ధతిలో…
RBI : ప్రకృతి విపత్తులు ఒక్కసారిగా జీవితాన్నే తలకిందులు చేస్తాయి. వరదలు, తుపాన్లు, భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలతో…
Telangana Ration : అక్రమ రేషన్ బియ్యం రవాణాను అడ్డుకోవడం ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి నిజమైన పేదలకు మాత్రమే…
WhatsApp : ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో తప్పనిసరిగా ఉండే యాప్ వాట్సాప్. ఉదయం లేచిన…
Recruitment 2026: భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రముఖ పరిశోధనా సంస్థ వాడియా ఇన్స్టిట్యూట్…
This website uses cookies.