Upasana Konidela : ఉపాసన సీమంతం క్యాన్సిల్ – వెనక జరిగిన బిగ్ న్యూస్ ఇదే !

Authored By Breaking News 2 | The Telugu News | Published on: May 13, 2023, 4:30 pm

Upasana Konidela : టాలీవుడ్ లో ప్రస్తుతం సినిమాల గురించి చర్చ జరగడం లేదు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన గురించే చర్చ. ఆమె ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి ఇదే చర్చ. ఆమె డెలివరీ డేట్ ఎప్పుడు, శ్రీమంతం ఎప్పుడు, పుట్టేది ఆడబిడ్డా, మగబిడ్డా.. మెగా ఇంట్లోకి వారసుడు రాబోతున్నాడు అంటూ అన్ని రకాల చర్చలు సోషల్ మీడియాలో జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇదే న్యూస్ ట్రెండింగ్ టాపిక్. అయితే.. తాజాగా ఉపాసనకు సంబంధించి ఒక వార్త వైరల్ అవుతోంది.

why upasana konidela srimantham cancelled

why upasana konidela srimantham cancelled

ఉపాసన సీమంతం తాజాగా క్యాన్సిల్ అయిందట. అవును.. ఈనెల 17న ఉపాసన సీమంతం ఉంది. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లను చేసింది మెగా ఫ్యామిలీ. కానీ.. ఇంకో నాలుగు రోజుల్లో సీమంతం ఉంది అనగా.. ఉపాసన సీమంతాన్ని క్యాన్సిల్ చేసిందట మెగా ఫ్యామిలీ. ప్రస్తుతం ఆమెకు ఏడో నెల. చాలామంది 5 నెలలకు కానీ.. లేదా ఏడో నెలలో కానీ సీమంతం చేస్తారు. ఉపాసన సీమంతం గ్రాండ్ గా చేయాలని మెగా ఫ్యామిలీ భావించిందట. అయితే.. సడెన్ గా ఉపాసన తల్లి ఆరోగ్యం క్షీణించిందట.

మెగా అభిమానులకి బిగ్ షాక్.. లాస్ట్ మినిట్ లో ఉపాసన సీమంతం క్యాన్సిల్..  కారణమేంటంటే..? - Telugu Lives

Upasana Konidela : ఉపాసన తల్లి ఆరోగ్యం క్షీణించడంతో సీమంతం క్యాన్సిల్

ఆమె ఆరోగ్యం బాగోలేదట. ప్రస్తుతం ఉపాసన తల్లి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారట. అందుకే ఉపాసన సీమంతాన్ని మెగా ఫ్యామిలీ క్యాన్సిల్ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు నిహారిక విడాకుల అంశం కూడా చర్చకు దారి తీయడంతో ఈ పరిస్థితుల్లో ఉపాసనకు సీమంతం చేయడం కరెక్ట్ కాదని మెగాస్టార్ చిరంజీవి సీమంతాన్ని క్యాన్సిల్ చేశారట. కాకపోతే.. కొన్ని రోజుల తర్వాత సీమంతాన్ని చేస్తారని టాక్. కాకపోతే మళ్లీ సీమంతం ఎప్పుడు చేస్తారు అనేదానిపై క్లారిటీ మాత్రం రావడం లేదు. చూద్దాం ఏం జరుగుతుందో.

Breaking News 2

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp