
Chiranjeevi Bholaa Shankar Needa A Young Hero
Chiranjeevi : టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఫేడవుట్ హీరోయిన్స్‌లో దాదాపు రెజీనా కసాండ్ర కూడా చేరిపోయింది. మెగా హీరోలతో వరుసగా సినిమాలు చేసి క్రేజ్ తెచ్చుకున్న రెజీనా ఎస్ ఎం ఎస్ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత రొటీన్ లవ్ స్టోరి, పిల్లా నువ్వులేని జీవితం, కొత్త జంట,
రారా కృష్ణయ్య, పవర్, సుబ్రమణ్యం ఫర్ సేల్ లాంటి సినిమాలలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలనీ రెజీనా ఖాతాలో హిట్స్‌గా చేరాయి. దాంతో మంచి క్రేజీ హీరోయిన్‌గా మారింది. కానీ, ఆ తర్వాత శౌర్య, శంకర లాంటి సినిమాలు చేయడంతో ఇండస్ట్రీలో చుక్కెదురైంది. ఈ సినిమాల ఫ్లాప్ తర్వాత
రెజీనా దాదాపు కనుమరుగైపోయింది.
అయితే, నాలుగేళ్ళ క్రితం మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలో ఓ సోషల్ సాంగ్ చేసేందుకు సై అన్నది. చిరంజీవి సరసన ఐటెం సాంగ్ అంటే అమ్మడి దశ తిరిగిపోతుందని భావించారు. రెజీనా కూడా ఆచార్య సినిమాలో ఐటెం సాంగ్ చేస్తే ఎలాగోలా మళ్ళీ తనకి అవకాశాలు దక్కుతాయని
ఆశపడింది. కానీ, తీరా ఆచార్య రిలీజైయ్యాకా పెద్ద డిజాస్టర్‌గా మిగిలింది. దాంతో రెజీనా ఎన్నో ఆశలు పెట్టుకొని చేసిన ఐటెం సాంగ్ తనకి ఏమాత్రం ఉపయోగపడలేదు. అయినా మళ్ళీ మరోసారి అవకాశం అందుకునే ఆతృతతో తాజాగా రెజీనా ఆచార్య సినిమా షూటింగ్ సమయంలో మెగాస్టార్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే చిత్రీకరణ సమయంలో ఆయన ఎలా ఉంటారో చెప్పుకొచ్చింది.
Will Chiranjeevi for another chance in Regina
తాజాగా రెజీనా ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్నది. దీనిలో భాగంగా చిరు గురించి చెప్తూ..ఈ ఏజ్‌లోనూ మెగాస్టార్ ఏ విషయానైనా చాలా త్వరగా నేర్చేసుకుంటారు. ఆయనలో నాకు అది బాగా నచ్చింది. ఈ విషయంలో చిరును మెచ్చుకోవాల్సిందే. మెగాస్టార్‌తో కలిసి వర్క్ చేయడం గొప్ప అనుభూతి అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. కాగా, రెజీనా మరో యంగ్ బ్యూటీ నివేతా థామస్ తో కిలిసి శాఖిని ఢాకిని సినిమాను చేస్తుంది. ఈ సినిమాను సురేష్ బాబు
నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఈ సినిమ ఉంది. ఇక క్రేజీ వెబ్ సిరీస్ లలో నటించే అవకాశం వస్తే నటించడానికి కూడా రెడీగా ఉంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.