Gautham : గౌతమ్ హీరోగా డెబ్యూ సినిమాలో.. ఇందులో మహేష్ బాబు కూడా నటిస్తాడా..!
Gautham : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, నమత్ర శిరోద్కర్ ముద్దుల కొడుకు గౌతమ్ ఘట్టమనేని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గౌతమ్ సాధించిన ఘనతల పట్ల మహేష్ ఫుల్ ఎమోషనల్ అవుతుంటాడు. ఆ మధ్య గౌతమ్ ఘట్టమనేని గ్రాడ్యుయేషన్(ఇంటర్) పూర్తి చేసిన సందర్భంగా ఎమోషనల్ అయ్యారు మహేశ్. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారాయన. గౌతమ్ గ్రాడ్యుయేషన్ డే కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న మహేశ్.. ‘నా మనసు గర్వంతో నిండిపోయింది అని అన్నాడు.
Gautham : గౌతమ్ హీరోగా డెబ్యూ సినిమాలో.. ఇందులో మహేష్ బాబు కూడా నటిస్తాడా..!
నీ కలలను ఎప్పుడు వదులుకోకు. నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటామన్న విషయాన్ని అసలు మర్చిపోకు. ఈరోజు నేను ఒక తండ్రిగా చాలా గర్వపడుతున్నాను’ అంటూ అనందానికి అక్షర రూపమిచ్చాడు మహేశ్. ఇక ఇప్పుడు గౌతమ్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతుండగా, ఇందులో మహేష్ ఓ పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది.
మహేష్ డెబ్యూ మూవీ రాజకుమారుడులో కృష్ణ.. మహేష్‌కి తండ్రిగా నటించాడు.ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడమే కాక ఆయన కెరియర్‌కి ప్లస్ అయింది. ఆ సినిమాలో కృష్ణ నటించడం వల్లనే మూవీ అంత పెద్ద హిట్ అయిందని నమ్ముతారు. ఇప్పుడు గౌతమ్ సినిమాలో మహేష్ నటిస్తే ఆ చిత్రం కూడా పెద్ద హిట్ అవుతుందని విశ్వసిస్తున్నారు అభిమానులు.
Rain Water : వర్షాకాలం సీజన్ వచ్చేసింది. వర్షంలో తడవడానికి ఇష్టపడని వారంటూ ఉండరు. అయితే వర్షంలో తడుస్తూ సంతోషంగా…
Gk Fact Osk : ప్రతి ఒక్కరు కూడా చికెన్ అంటే చాలా సంతోషంగా ఆరోజు భోజనాన్ని తినేస్తుంటారు. కోడి…
Sugar Patients : మధుమేహం వ్యాధి దీర్ఘకాలిక వ్యాధి. అదే ఒకసారి వచ్చినట్లయితే జీవితాంతం వరకు ఉంటుంది. జీవితాంతం చాలా…
Business : ప్రస్తుత కాలంలో బిజినెస్ అనేది బెస్ట్ ఆప్షన్ గా చాలామంది భావిస్తున్నారు. చేతిలో కొంత డబ్బు ఉంటె…
Beetroot Leaves : ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉంటుంది. ప్రోటీన్లు,విటమిన్లు,…
Vijayasai Reddy : వైసీపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే పార్టీకి, రాజకీయాలకు గుడ్‌బై చెబుతూ రాజీనామా చేసిన…
Black Coffee : ప్రతి ఒక్కరికి ఉదయాన్నే ఒక కప్పు కాఫీ తాగందే ఆ రోజు గడవదు. కాఫీ లో…
Shani Vakri 2025 : శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో శని దేవుడుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శని దేవుడు కర్మ…
This website uses cookies.