Veera Simha Reddy 1st Day Collections : వీర సింహారెడ్డి మొదటి రోజు కలక్షన్ లతో చిరంజీవి గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేసిన బాలయ్య..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Veera Simha Reddy 1st Day Collections : వీర సింహారెడ్డి మొదటి రోజు కలక్షన్ లతో చిరంజీవి గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేసిన బాలయ్య..!

Veera Simha Reddy 1st Day Collections : సంక్రాంతి కానుకగా.. వీర సింహారెడ్డి సినిమా తాజాగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఎక్కడ చూసినా జనాలే. జై బాలయ్య.. జై జై బాలయ్య అంటూ నినాదాలు చేస్తున్నారు. ఇప్పటికే సినిమా బాక్సాఫీసు వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. ఓవర్సీస్ లోనూ ఎక్కడ చూసినా బాలయ్య బాబు మానియానే. జనాలు రచ్చ రచ్చ చేస్తున్నారు. వీరసింహారెడ్డి మూవీ మొదటి రోజు […]

 Authored By kranthi | The Telugu News | Updated on :13 January 2023,7:40 am

Veera Simha Reddy 1st Day Collections : సంక్రాంతి కానుకగా.. వీర సింహారెడ్డి సినిమా తాజాగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఎక్కడ చూసినా జనాలే. జై బాలయ్య.. జై జై బాలయ్య అంటూ నినాదాలు చేస్తున్నారు. ఇప్పటికే సినిమా బాక్సాఫీసు వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. ఓవర్సీస్ లోనూ ఎక్కడ చూసినా బాలయ్య బాబు మానియానే. జనాలు రచ్చ రచ్చ చేస్తున్నారు. వీరసింహారెడ్డి మూవీ మొదటి రోజు కలక్షన్లతో దద్దరిల్లిపోయేలా చేస్తుందనడంలో సందేహం లేదు.

బెనిఫిట్ షోల నుంచి సినిమాకు ఒక్కసారిగా క్రేజ్ పెరిగింది. ఉదయం 4 నుంచే క్రేజ్ పెరగడంతో ఎక్కడ చూసినా బాలయ్య బాబు అభిమానుల సందడే. ఉదయం 4 కే బెనిఫిట్ షోలను వేశారు. ఆ తర్వాత ప్రీమియర్ షోలు పడ్డాయి. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా బాలకృష్ణ మానియా మాత్రం తగ్గడం లేదు. థియేటర్లు మొత్తం బాలకృష్ణ సినిమాతో నిండిపోయాయి. ఫస్ట్ డే బుకింగ్స్ మొత్తం అడ్వాన్స్ డ్ గా ముందే బుక్ అయిపోవడంతో వన్ డే రికార్డు మామూలుగా ఉండదు అని అర్థం అవుతోంది.

will waltair veerayya cross veera simha reddy first day collections

will waltair veerayya cross veera simha reddy first day collections

Veera Simha Reddy 1st Day Collections : ఏపీ, తెలంగాణలో మొత్తం థియేటర్లు అన్నీ వీరసింహారెడ్డికే

ఇవాళ మొదటి రోజు.. ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని థియేటర్లలో వీరసింహారెడ్డి సినిమానే ప్రదర్శించడంతో ఫస్డ్ డే కలెక్షన్లు అదిరిపోనున్నాయని తెలుస్తోంది. ఒక్క రోజుకే ఇన్ని రికార్డులు వీరసింహారెడ్డి క్రియేట్ చేస్తే.. రేపు రాబోయే వాల్తేరు వీరయ్య పరిస్థితి ఏంటి. రేపు ఎలాగూ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని థియేటర్లలో వాల్తేరు వీరయ్య వచ్చే చాన్స్ లేదు. ఇప్పటికే ఇవాళ వీరసింహారెడ్డి ఆక్యుపై చేయడంతో.. కొన్ని థియేటర్లలో ఆ సినిమాను తీసేసి వాల్తేరు వీరయ్యకు ఇవ్వనున్నారు. మరి.. వీరసింహారెడ్డిని వాల్తేరు వీరయ్య క్రాస్ చేస్తాడో లేదో వేచి చూడాల్సిందే.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది