Samantha Yashoda : యశోద మొదటి రోజు కలక్షన్ తో అక్కినేని ఫ్యామిలీ కి సమాధి కట్టేసిన సమంత — దద్దరిల్లిన ఇండస్ట్రీ

Authored By Sam C | The Telugu News | Published on: November 12, 2022, 1:40 pm

Samantha Yashoda : స్టార్ హీరోయిన్ స‌మంత ప్ర‌స్తుతం లేడి ఓరియెంటెడ్ చిత్రాల‌కు అధిక ప్రాధాన్య‌త‌నిస్తుంది. తాజాగా య‌శోద అనే చిత్రంతో ప‌ల‌క‌రించింది. దర్శక ద్వయం హరి మరియు హరీష్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా కూడా ఫీమేల్ ఓరియంటెడ్ చిత్రం గా తెరకెక్కింది. ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్ కుమార్, మురళీ శర్మ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. యశోద చిత్రం మొదటి రోజు దేశవ్యాప్తంగా రూ.3.20 కోట్ల వసూలైనట్లు సమాచారం. వివిధ భాషల్లో ప్రేక్షకుల ముందుకొచ్చిన యశోద మూవీ తెలుగులో 3 కోట్లు, హిందీలో 10 లక్షలు, తమిళంలో 10 లక్షలు, మలయాళంలో 10 లక్షలు వసూలు చేసింది.

అలా మొత్తంగా ఈ చిత్రం 3.25 కోట్ల వసూళ్లను రాబట్టగా.. ఓవర్సీస్‌లో వచ్చిన 80 లక్షలు కలిపితే మొత్తంగా ఫస్ట్ డే 5 కోట్ల వసూళ్లను రాబట్టింది. నాగార్జున హీరోగా తెర‌కెక్కిన చిత్రానికి ఈ మాత్రం కూడా రాక‌పోవ‌డంతో అంద‌రు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. నాగార్జున‌ని మించిపోయిందిగా స‌మంత అంటూ కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు. అంతా సవ్యంగా సాగితే య‌శోద‌ మొత్తంగా 30 నుంచి 35 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని సమాచారం. మరో ప్రక్క ఈ చిత్రం ఓటీటీ ప్లాట్ ఫామ్ కూడా ఫిక్స్ అయింది. ఈ చిత్రం డిజటల్ రైట్స్‌ను ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ సొంతం చేసుకుంది.

Samantha Yashoda movie First day collections

Samantha Yashoda movie First day collections

Samantha Yashoda : ఫుల్ క‌లెక్ష‌న్స్..

యశోద మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకుంది. మొదటి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో సినిమాను ఇప్పుడప్పుడే ఓటీటీలో విడుదల చేసే అవకాశాలు కనిపించట్లేదు. కనీసం 4 లేదా 5 వారాలు తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశముంది. ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్ర‌లో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌, ఉన్ని ముకుంద‌న్ క‌నిపించారు. రావుర‌మేష్‌, సంప‌త్ కీల‌క పాత్ర‌లు చేశారు. ఇటీవ‌లే మ‌యోసైటిస్ బారిన ప‌డ‌టంతో స‌మంత ప్ర‌మోష‌న్స్‌లో స‌రిగా పాల్గొన‌లేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వ‌హించ‌లేదు. అయినా సినిమా భారీగా క‌లెక్ష‌న్స్ రాబ‌డుతోంది.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp