
Bride Dance to Bullet Bandi song on video
Viral Video : ఇప్పుడు పెళ్లి, పేరంటం అని తేడా లేకుండా ఏ ఫంక్షన్‌లోనైనా బుల్లెట్ బండి పాట ప్లే అవ్వాల్సిందే. ఇప్పిటికే యూట్యూబ్, ఇన్‌స్టా రీల్స్‌లో బాగా ట్రెండ్ అయ్యి ఈ సాంగ్ రికార్డులు క్రియేట్ చేసింది. ఆ మధ్య పెళ్లి ఊరేగింపులో ఈ పాటకు డ్యాన్స్ చేసి కొత్తగా పెళ్లైన జంట అందర్నీ ఆకర్షించారు. ఆ వీడియో అప్పట్లో బాగా ట్రెండ్ అయ్యింది. తాజాగా తమ పెళ్లి వేడుకలో వధువరులు ఇద్దరూ బుల్లెట్ బండి పాటకు డ్యాన్స్ చేసి అందరిలో జోష్ తెచ్చారు . పెళ్లికి హాజరైన బంధుమిత్రులందరూ వీరి డ్యాన్స్ చూసి ఫిదా అయ్యారు.
ఇప్పుడు వీరు డ్యాన్స్ చేసిన వీడియో సోషల్‌మీడియాను షేక్ చేస్తుంది.పెళ్లి అంటే సరదాలు, డ్యాన్స్‌లు అన్నీ ఉండాల్సిందే. అందుకే తాజాగా జరిగిన ఓ పెళ్లి వేడుకలో ఇద్దరు అమ్మాయిలు ఫంక్షన్‌లో ఊపు తెచ్చేందుకు బుల్లెట్ బండి పాటకు వధువరుల పక్కన డ్యాన్స్ చేశారు. అయితే వీరి డ్యాన్స్ చూసిన ఆ జంట తామెం తక్కువ అన్నట్లు వారితో కలిసి స్టెప్పులేశారు. ఇలా వీళ్లు చేసిన డ్యాన్స్ వివాహానికి హాజరైన వారందిరినీ విశేషంగా ఆకర్షించింది. దీంతో బుల్లెట్ బండి సాంగ్‌కు ఇంకా క్రేజ్ తగ్గలేదని ఈ వీడియోను చూసిన వారంతా అనుకుంటున్నారు.
Bride Dance to Bullet Bandi song on video
అంతేకాకుండా వధువరుల డ్యాన్స్ కూడా సూపర్‌గా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తే లక్షమందికి పైగా దీనిని వీక్షించారు. బుల్లెట్ బండి పాటకు వీరే కాకుండా కాలేజ్ స్టూడెంట్స్, వినాయక నిమజ్జనం సమయంలో కుర్రకారు కూడా విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ పాటకు డ్యాన్సులు వేస్తూ, రీల్స్ చేస్తూ ఈ పాటపై తమకున్న ప్రేమను తెలియజేస్తున్నారు. అందుకే ఇప్పుడు ఏ కార్యక్రమమైన ఈ పాట ఒక్కసారైనా ప్లే అవ్వాల్సిందే అని అంతా అంటున్నారు.
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
Black In Color | ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి పండ్లు, కూరగాయలను మాత్రమే కాకుండా బ్లాక్ ఫుడ్స్‌ను కూడా ఆహారంలో…
Karthika Masam | కార్తీక మాసం ప్రారంభమైంది. ఈ మాసంలో ప్రతి సోమవారం భక్తులు పరమేశ్వరుడిని పూజిస్తూ, ఉపవాస దీక్షలు…
Dresses | ఈ రోజుల్లో ఫ్యాషన్ అంటే అందరికీ మక్కువ. స్టైలిష్‌గా, ట్రెండీగా కనిపించాలన్న కోరికతో చాలా మంది ఫిట్టెడ్…
This website uses cookies.