Ribbon Pakoda Recipe : ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్వీట్ షాప్ స్టైల్ రిబ్బన్ పకోడీ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకి చక్కగా ఇలా చేసి పెట్టుకున్నామంటే పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ వేయడానికి లేదా స్కూల్ కి స్నాక్స్ కే పంపించడానికి కూడా చాలా బాగుంటాయి. మరి ఈ రిబ్బెన పకోడీని ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం చూసేద్దాం….
రిబ్బెన పకోడీకి కావాల్సిన పదార్థాలు: పుట్నాల పప్పు, బియ్యప్పిండి, తెల్ల నువ్వులు, కారం, ఉప్పు, ఆయిల్, నీళ్లు, నెయ్యి, వాము, జీలకర్ర ,ఇంగువ పొడి సెనగపిండి, మొదలైనవి… ముందుగా పుట్నాల పప్పులు తీసుకొని మిక్సీ వేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక బౌల్ లోకి రెండు కప్పుల బియ్యం పిండి, ఒక కప్పు శెనగపిండి ముందుగా చేసి పెట్టుకున్న పుట్నాల పప్పు పిండి దానిలో కొంచెం ఉప్పు కొంచెం ఇంగువ పొడి వేసి బాగా కలుపుకోవాలి.
దానిలో వేడివేడి నూనెను కూడా వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ గట్టిగా కలుపుకోవాలి. తర్వాత రిబ్బన్ పకోడీ ప్లేట్లు పెట్టుకొని దాన్లో ఈ పిండి ముద్దను పెట్టి తర్వాత స్టవ్ పై పెట్టి దానిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ కారపుసా మరలో పెట్టుకున్న పిండితో రెబ్బెన పకోడీల వేసుకుని బాగా క్రిస్పీగా వేయించుకొని తీసుకోవడమే అంతే ఎంతో సింపుల్ గా స్వీట్ షాప్ స్టైల్లో కరకరలాడుతూ వస్తాయి.
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.