Ribbon Pakoda Recipe : రిబ్బెన పకోడీ స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడుతూ కమ్మగా రావాలిఅంటే ఇలా ట్రై చేసి చూడండి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ribbon Pakoda Recipe : రిబ్బెన పకోడీ స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడుతూ కమ్మగా రావాలిఅంటే ఇలా ట్రై చేసి చూడండి…!

Ribbon Pakoda Recipe : ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్వీట్ షాప్ స్టైల్ రిబ్బన్ పకోడీ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకి చక్కగా ఇలా చేసి పెట్టుకున్నామంటే పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ వేయడానికి లేదా స్కూల్ కి స్నాక్స్ కే పంపించడానికి కూడా చాలా బాగుంటాయి. మరి ఈ రిబ్బెన పకోడీని ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం చూసేద్దాం…. రిబ్బెన పకోడీకి కావాల్సిన పదార్థాలు: పుట్నాల పప్పు, బియ్యప్పిండి, తెల్ల నువ్వులు, […]

 Authored By prabhas | The Telugu News | Updated on :14 October 2022,7:30 am

Ribbon Pakoda Recipe : ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్వీట్ షాప్ స్టైల్ రిబ్బన్ పకోడీ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకి చక్కగా ఇలా చేసి పెట్టుకున్నామంటే పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ వేయడానికి లేదా స్కూల్ కి స్నాక్స్ కే పంపించడానికి కూడా చాలా బాగుంటాయి. మరి ఈ రిబ్బెన పకోడీని ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం చూసేద్దాం….

రిబ్బెన పకోడీకి కావాల్సిన పదార్థాలు: పుట్నాల పప్పు, బియ్యప్పిండి, తెల్ల నువ్వులు, కారం, ఉప్పు, ఆయిల్, నీళ్లు, నెయ్యి, వాము, జీలకర్ర ,ఇంగువ పొడి సెనగపిండి, మొదలైనవి… ముందుగా పుట్నాల పప్పులు తీసుకొని మిక్సీ వేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక బౌల్ లోకి రెండు కప్పుల బియ్యం పిండి, ఒక కప్పు శెనగపిండి ముందుగా చేసి పెట్టుకున్న పుట్నాల పప్పు పిండి దానిలో కొంచెం ఉప్పు కొంచెం ఇంగువ పొడి వేసి బాగా కలుపుకోవాలి.

Ribbon Pakoda Recipe in Telugu

Ribbon Pakoda Recipe in Telugu

దానిలో వేడివేడి నూనెను కూడా వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ గట్టిగా కలుపుకోవాలి. తర్వాత రిబ్బన్ పకోడీ ప్లేట్లు పెట్టుకొని దాన్లో ఈ పిండి ముద్దను పెట్టి తర్వాత స్టవ్ పై పెట్టి దానిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ కారపుసా మరలో పెట్టుకున్న పిండితో రెబ్బెన పకోడీల వేసుకుని బాగా క్రిస్పీగా వేయించుకొని తీసుకోవడమే అంతే ఎంతో సింపుల్ గా స్వీట్ షాప్ స్టైల్లో కరకరలాడుతూ వస్తాయి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది