Mango Tree : ఇదెక్క‌డి వింత‌.. ఒకే గుత్తికి అన్ని మామిడి కాయ‌లా వీడియో ?

Authored By Ramalingaiah Tandu | The Telugu News | Published on: May 5, 2025, 9:00 pm
  •  Mango Tree : ఇదెక్క‌డి వింత‌.. ఒకే గుత్తికి అన్ని మామిడి కాయ‌లా వీడియో ?

Mango Tree ఇది స‌మ్మ‌ర్ సీజ‌న్. మామిడి కాయ‌లు విరివిగా కాస్తుంటాయి. మ్యాంగో ల‌వ‌ర్స్ కూడా ఈ సీజ‌న్‌లో మామిడి కాయ‌లు తినేందుకు చాలా ఆస‌క్తి చూపుతుంటారు. కొన్ని చోట్ల మ్యాంగో ధ‌రలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇటీవ‌ల ఓ రైతు కిలో మామిడి కాయ‌ల‌ని రూ.2.50 లక్షలకి అమ్మాడు.ఖమ్మం జిల్లాకు చెందిన ఓ రైతు ఇప్పుడు పంట కోతకు రావడంతో కుక్కలను కాపలాగా పెట్టి కాయలను అత్యంత పగడ్బందీగా రక్షిస్తున్నారు.

Mango Tree : ఇదెక్క‌డి వింత‌.. ఒకే గుత్తికి అన్ని మామిడి కాయ‌లా వీడియో ?

Mango Tree : ఇదెక్క‌డి వింత‌.. ఒకే గుత్తికి అన్ని మామిడి కాయ‌లా వీడియో ?

Mango Tree ఇదో వింత‌..

ఇప్పుడు మామిడి కాయ‌ల విష‌యంలో మ‌రో వింత చూస్తున్నాం. శ్రీకాకుళంలో నిమ్మర్తి కమల ఇంటి చెట్టు మొదలుకు ఒకే గుత్తికి 25 కాయలు కాయడం ఆశ్చర్యం కలిగించింది. కొమ్మ కత్తిరించినా, మొదలుకు పూత పూసి కాయలు కాశాయి. దీన్ని కాలీఫ్లోరియస్ నేచర్ అంటారని ఉద్యానశాఖ అధికారి తెలిపారు. అయితే ఈ మామిడి కాయ‌లు చెట్టు మొద‌ట్లోనే కాయ‌డం విశేషం.

కాండానికి పూత రావడాన్ని కాలీఫ్లోరియ‌స్ నేచ‌ర్ అంటార‌ని తెలిపారు. సాధార‌ణంగా ప‌న‌స‌, కోకో చెట్లు ఇలా కాస్తాయ‌ని, కాని ఇప్పుడు మామిడి చెట్టుకి అలా కాయ‌డం వింత‌గా ఉంద‌ని అంటున్నారు. అయితే చెట్టు కొమ్మ‌లు కొట్టేసిన‌ప్ప‌టి నుండి వాటిని జాగ్రత్త‌గా సంర‌క్షించ‌డంతో అవి అలా ఉన్నాయ‌ని క‌మ‌ల చెప్పుకొచ్చారు.

Ramalingaiah Tandu

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp