Mustard Benefits : ఆవాలతో 6 ఆరోగ్య ప్రయోజనాలు.. మీ డైట్ లో ఇవి ఉంటే ఒక గమ్మత్తే..?
Mustard Benefits: ఆవాలు మన వంటింట్లో ఉపయోగించే పోపు దినుసులు. ఇవి చాలా చిన్నవిగా ఉంటాయి. ఆవాలు చూడటానికి చిన్నగా ఉన్నా వీటి ఆరోగ్య ప్రయోజనాలు గోల్డ్ ఉన్నాయి అంటున్నారు నిపుణులు. తిని వంటకాలలో ఉపయోగిస్తే రుచిని, వ్యాధుల నుంచి కాపాడగలదు, తే కాదు వీటి వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం…
ఆవాలా ఉపయోగాలు : ఏంటి ఆక్సిడెంట్లు ఉంటాయి అందువలన వీటిని ఆహారంలో పీరాడికల్స్ తో పోరాడి, దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కాపాడుతుంది. ఆరోగ్యానికి ఇది చాలా మంచిది ఇందులో ఉండే జింక్, నిజాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహజమైన ప్రక్రియ. ఆవాలు మన ఆహారంలో చేర్చుకుంటే ఎంజయములను ప్రేరేపించి, సాఫీగా సాగటానికి బాధపడుతుంది. ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. రక్తంలో చక్కర స్థాయిలను తగ్గించి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. అలాగే ఆరోగ్యాన్ని మెరుగుపరిచే శరీరానికి శక్తిని అందిస్తుంది.

Mustard Benefits : ఆవాలతో 6 ఆరోగ్య ప్రయోజనాలు.. మీ డైట్ లో ఇవి ఉంటే ఒక గమ్మత్తే..?
కాలిక వాపు ఆర్థరైటిస్ గుండె జబ్బులు వంటి సమస్యలతో పడుతున్న వారికి ఆహారంలో చేర్చుకుంటే కీళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆవగింజలతో గుండె ఆరోగ్యానికి కీలకమైన ఒమేగా-3, ఆరోగ్యకరమైన కొవ్వులతో సమృద్ధిగా ఉంటుంది. కరమైన కొవ్వులు, మెగ్నీషియం, ఫైబర్, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, జబ్బుల ప్రమాదాలను తగ్గించుటకు ఎంతో మేలు చేస్తాయి ఈ ఆవాలు.