Alcohol : బీర్ తాగ‌క మిగిలిన లాస్ట్ డ్రాప్ట్ నిజంగానే ల‌క్కీ డ్రాప్ట్‌.. ఎలానో తెలుసా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Alcohol : బీర్ తాగ‌క మిగిలిన లాస్ట్ డ్రాప్ట్ నిజంగానే ల‌క్కీ డ్రాప్ట్‌.. ఎలానో తెలుసా..?

 Authored By ramu | The Telugu News | Updated on :26 March 2025,12:00 pm

ప్రధానాంశాలు:

  •  బీర్ తాగ‌క మిగిలిన లాస్ట్ డ్రాప్ట్ నిజంగానే ల‌క్కీ డ్రాప్ట్‌.. ఎలానో తెలుసా..?

Alcohol : ప్రస్తుత కాలంలో మద్యపానానికి ఎక్కువగా అలవాటు పడుతున్నారు. కొందరు కలిసి కూర్చున్నారు అంటే… సిట్టింగ్ వేసుకొని బీర్లు మీద బీర్లు పీకలదాకా తాగుతారు.. ఒక్కొక్కసారి, బీర్లు తాగినాక కొంచెం మిగిలిపోతుంది.. ఆ బీర్ ఏం చేయాలో తెలియక పడేస్తారు… కొందరైతే ఫ్రిజ్లో నిల్వ చేస్తారు… కానీ అలా మిగిలిపోయిన బీర్ ని ఈ విధంగా ఆరోగ్యానికి ఉపయోగించవచ్చు. బీరు తాగితే ఆరోగ్యం పాడవుతుంది అంటారు. ఇక్కడ ఏమిటి ఆరోగ్యం అంటున్నారు అని, ఆశ్చర్యపోతున్నారా…? నిజమేనండి… మిగిలిపోయిన బిరుతో ఆరోగ్య ప్రయోజనం ఉంది. అది ఎలా అంటే… మీరు తాగాక మిగిలిపోయిన బీరుతో జుట్టును మెరిసేలా చేయవచ్చు. అది ఎలానో తెలుసుకుందాం. కాలంలో చాలామంది జుట్టు సమస్యలతో బాధపడుతూనే ఉన్నారు. జుట్టు రాలుతూనే ఉంది. చిన్న వయసులోనే జుట్టు రాలిపోయే సమస్యలు, బట్టతల సమస్యలు ఇబ్బందులు పెడుతున్నాయి. దీనికి తోడు పొల్యూషన్ కూడా జుట్టు ఆరోగ్యంపై ప్రభావం చూపించి జుట్టు రాలిపోయేలా చేస్తుంది. జుట్టు సమస్యలను తగ్గించుకొనుటకు ఆరోగ్యకరమైన జుట్టు కోసం వివిధ రకాల ట్రీట్మెంట్స్, షాంపూలను వినియోగిస్తున్నారు. ఇవి వాడండి, అవి వాడండి సలహాలు కూడా ఇస్తూ ఉంటారు. కానీ మీరు ఎప్పుడూ వినండి, మీకు తెలియని ఆశ్చర్యపోయే ఈ బీరు కూడా జుట్టుకి బెస్ట్ ఆప్షన్ అని మీకు తెలియదు. బీర్ అనేది కేవలం రిప్రెషింగ్ డ్రింక్ గానే కాకుండా, హెయిర్ షాంపూ గా కూడా పనిచేస్తుంది. దీనికోసం ప్రత్యేకించి బీర్ షాంపూ కొనాల్సిన అవసరం లేదు. మీరు తాగాక మిగిలిపోయిన బీరుతో జుట్టును మెరిసేలా చేసుకోవచ్చు… ఏ విధంగా ఉపయోగించాలో తెలుసుకుందాం…

Alcohol బీర్ తాగ‌క మిగిలిన లాస్ట్ డ్రాప్ట్ నిజంగానే ల‌క్కీ డ్రాప్ట్‌ ఎలానో తెలుసా

Alcohol : బీర్ తాగ‌క మిగిలిన లాస్ట్ డ్రాప్ట్ నిజంగానే ల‌క్కీ డ్రాప్ట్‌.. ఎలానో తెలుసా..?

Alcohol  బీరులో ముఖ్యమైన పోషకాలు

జుట్టు ఆరోగ్యానికి ప్రోటీన్లు, విటమిన్లతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు ఉపయోగపడతాయి. బీర్లో ఇవన్నీ ఉంటాయి. కాబట్టి,ఈ బీర్ను తలకు అప్లై చేసుకుంటే వెంట్రుకలు బలోపేతం అవుతాయి. బీర్ లో మాల్ట్, హాప్స్ ఉంటాయి. ఈ బీరులో ప్రోటీన్ లో పుష్కలంగా ఉంటాయి. దెబ్బతిన్న జుట్టుని మరల రిపేర్ చేసి, జుట్టు కుదుళ్ళను స్ట్రాంగ్ గా చేస్తుంది. ఇందులో విటమిన్ బి ఉంటుంది. టు పెరుగుదలకు విటమిన్ బి ఎంతో అవసరం. ఈ విటమిన్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. తలపై చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, పొల్యూషన్ కారణంగా, గుర్తుకు కలిగే నష్టం నుంచి రక్షిస్తాయి. బీరులో సుక్రోజ్, మాల్టోజ్ షుగర్స్ హెయిర్ ఫాలికల్స్ ను బిగించి బలంగా మారుస్తాయి.

సెలక్షన్ ముఖ్యం : జుట్టు కోసం ముందుగా సరైన బీరుని ఎంచుకోవాల్సి ఉంటుంది. ముదురు రంగు, ఇతర పదార్థాలు ఉండే బీర్లు వెనక వాసన వస్తాయి. అయితే, హెయిర్ కేర్ కు లైట్ బీర్నే వాడాలి. ఇది ముఖ్యంగా, ఎక్కువ ఆల్కహాల్ కంటెంట్ ఉండేవి వాడకూడదు. ఇవి మీ జుట్టును పొడి భార్యల చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో పాటు, జుట్టు బీర్ అప్లై చేసే ముందు అది ఫ్లాట్ గా ఉండేలా చూసుకోవాలి. అంటే, వీరు నురగ పూర్తిగా తొలగిపోయే వరకు అలాగే ఉంచాలి. సీసా మూత తీసి కొన్ని గంటలు లేదా రాత్రంతా అలాగే ఉంచితే వీరు నురగ పోయి కార్బన్డయాక్సైడ్ ప్రభావం తగ్గిపోతుంది. మరోవైపు, పోషకాలు సమర్ధంగా శోషణం అవుతాయి.

బిర్ని జుట్టుకి ఎలా అప్లై చేసుకోవాలి : వీర్ ని జుట్టుకి అప్లై చేసే ముందు మొదట మీ జుట్టుని పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. తేలికపాటి, సల్ఫేట్స్ లేని షాంపుతో కడగాలి. సమయంలో హెయిర్ కండిషనర్ అస్సలు వాడకూడదు. లేదంటే, లోని పోషకాలు జుట్టు పై నేరుగా పనిచేయవు. పంపుతో కడిగిన తర్వాత నెమ్మదిగా మీ తల, జుట్టుపై రాత్రంతా బయట ఉంచిన బీరుతో తల మొత్తం అప్లై చేసి, మర్దన చేసుకోవాలి. ఆ తర్వాత ఐదు నుంచి పది నిమిషాల పాటు అలాగే వదిలేయాలి, వెచ్చని టవల్ ని కాసేపు తలకు చుట్టుకుంటే పోషణ మరింత మెరుగుపడుతుంది. ఆ తర్వాత చల్లటి నీటితో పూర్తిగా జుట్టును కడిగేసుకోవాలి. ఎలా కడిగేసిన తరువాత కూడా బీరు స్మెల్ వస్తుంటే తేలికపాటి కండిషనర్ ను వాడొచ్చు. వారానికి ఒకసారి అప్లై చేసుకుంటే మెరిసే, ఆరోగ్యవంతమైన జుట్టు మీ సొంతం అవుతుంది.

తేనె కలిపి : పేరు మాయిశ్చర్ కోసం తేనెను కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఒక అరకప్పు ఫ్లాట్ బీరులో రెండు టేబుల్ స్పూన్ల తేనె కలిపి, తడి జుట్టుకు అప్లై చేసుకోవాలి. 20 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత శుభ్రం చేసుకోవాలి.

Advertisement
WhatsApp Group Join Now

Tags :

    ramu

    ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది