Amazing Benefits : బంగారం కంటే విలువైన ఈ మొక్కను అస్సలు వదలకండి…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Amazing Benefits : బంగారం కంటే విలువైన ఈ మొక్కను అస్సలు వదలకండి…!!

Amazing Benefits : తంగేడు చెట్టు దాని పువ్వులను పల్లెటూర్లలో ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటారా. ఎందుకంటే ఆకుపచ్చగా మంచి రంగురంగుల పూలతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అక్కడి వాతావరణం అంతే కాకుండా మనం రోడ్ ట్రిప్ గనక వెళ్ళినప్పుడు చూస్తే రోడ్డుకి ఇరువైపులా రకరకాల పూల మొక్కలు రంగుల పూల చెట్లు కనిపిస్తూ ఉంటాయి. వాటిని చూసినప్పుడు మన చాలా ముచ్చట పడుతూ ఉంటాం. అయితే అలాంటి పూల మొక్కలు కొన్ని రకాల మొక్కలు ఔషధ గుణాలు […]

 Authored By prabhas | The Telugu News | Updated on :24 April 2023,8:00 pm

Amazing Benefits : తంగేడు చెట్టు దాని పువ్వులను పల్లెటూర్లలో ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటారా. ఎందుకంటే ఆకుపచ్చగా మంచి రంగురంగుల పూలతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అక్కడి వాతావరణం అంతే కాకుండా మనం రోడ్ ట్రిప్ గనక వెళ్ళినప్పుడు చూస్తే రోడ్డుకి ఇరువైపులా రకరకాల పూల మొక్కలు రంగుల పూల చెట్లు కనిపిస్తూ ఉంటాయి. వాటిని చూసినప్పుడు మన చాలా ముచ్చట పడుతూ ఉంటాం. అయితే అలాంటి పూల మొక్కలు కొన్ని రకాల మొక్కలు ఔషధ గుణాలు కలిగిన ఉంటాయి. మరి ఔషధ గుణాలతో నిండి వుండి అందంగా కనిపించే ఈ తంగేడు మొక్క గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ పూలు బంగారం కంటే విలువైనవి ఈ పూలు ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. తంగేడు పూలు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటాయి. ఈ చెట్లు ఎక్కువగా కొండ ప్రాంతాల్లో ఉంటాయి.

10 Top Benefits & Uses Of Avarampoo (Aavaram Poo) - Wildturmeric

ఈ చెట్టుకు ఉండే పసుపు రంగు పూలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ చెట్టులో ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని మెరుగుపరిచి అనేక అనారోగ్య సమస్యలను దూరంగా ఉంచుతాయి. మరి ఈ చెట్టును ఏ విధంగా ఉపయోగిస్తే ఆరోగ్యానికి మంచి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. తంగేడు పువ్వులు, ఆకులు, బెరడు, వేర్లు ఇలా ఈ మొక్క అన్ని భాగాలు కూడా అద్భుతమైన ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. అందుకే పూర్వం నుంచి ఈ మొక్కను ఆయుర్వేద మందులు తయారీలో వాడుతున్నారు. ఆయుర్వేద నిపుణులు తంగేడు పువ్వుల రేకులు రెండు గ్లాసుల మంచినీటిలో మరిగించి ఆ నీటిని వడకట్టి తాగడం వల్ల చక్కెర స్థాయిలో తగ్గుతాయని సూచిస్తున్నారు. లేత ఆకులను మజ్జిగతో కలిపి నూరి పాదాలకు రాయడం వల్ల నొప్పులన్నీ తగ్గుతాయి. చూశారు కదా బంగారం రంగులో ఉండే ఈ పూలు మన ఆరోగ్యానికి నిజంగా బంగారం లాంటివి. దీనిని ఆకులను నూరి నేతితో ఉడికించి కొన్ని రోజులు పాటు క్రమం తప్పకుండా ఒకే మోతాదులు తీసుకుంటూ ఉంటే.. రాత్రిపూట చూపు మెరుగవుతుంది. అలాగే చిన్నపిల్లలు

Amazing Benefits of Tangedu

Amazing Benefits of Tangedu

కడుపునొప్పితో బాధపడుతుంటే గనుక ఈ వేర్ల కషాయాన్ని కాచి చిన్నపిల్లలకు తాగిస్తే చక్కగా కడుపునొప్పి తగ్గుతుంది. ఇక విరిగిన ఎముకలైన లేదా వెనక్కిన కాళ్ళకైనా సరే నొప్పి తగ్గాలి అంటే ఈ తంగేడు ఆకులను నూరి అందులో వేసి కలిపి పట్టు ల కాళ్ళకు వేస్తే నొప్పి త్వరగా తగ్గుతుంది. ఎముకలు కూడా అతుక్కుంటాయి. అలాగే నోటి పూతతో బాధపడేవారు తంగేడు పూలతో పళ్ళు తోముకుంటే నోటి సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. కొంతమంది శరీరం చాలా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. అటువంటివారు ఎన్నో రకాల సెంట్లు వాడిన కానీ ఆ శరీరం యొక్క దుర్వాసన పోదు. అటువంటివారు తంగేడు ఆకులతో కొంచెం పసుపు వేసి మెత్తగా నూరి ఆ ముద్దను శరీరమంతా పట్టించి కొంచెం సేపు బాగా మరదలా చేసి గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే మీ శరీరం నుంచి వచ్చే దుర్వాసన మాయమైపోతుంది. కాబట్టి మీరు ఎలా అయినా సరే ఈ తంగేడు పూలను వాడుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉంటాయి. కాబట్టి ఒక్కసారి అయితే ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్ అలాగే మీ అనారోగ్య సమస్య తీవ్రతను బట్టి ముందుగా డాక్టర్ సలహా తీసుకోండి.

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది