
Amazing Health Benefits :ఈ వ్యాధులను నయం చేయలేని మందులు... ఈ వక్కలు నయం చేస్తాయట...?
Betel Nuts : సాంప్రదాయాలలో వక్కలని ఎక్కువగా శుభకార్యాలలోనూ, పూజలలోనూ వినియోగిస్తుంటారు. ఇంకా తమలపాకులలో వక్క, సున్నం కలిపి తింటుంటారు. ఈ వక్క వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆకు,వక్క,సున్నం కలిపి తింటే జీర్ణ క్రియ మంచి జరుగుతుందని చెబుతుంటారు. తమలపాకు, సున్నం మాట పక్కన పెడితే.. ఇందులో కలిపే వక్కలతో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆయుర్వేద నిపుణులు.ఈ గింజలలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయట.ఎన్నో త్రీవ్రమైన వ్యాధులను నయం చేయగలదు. పందులు కూడా పనికిరాని వ్యాధులకు ఇది దివ్య ఔషధంగా పనిచేస్తుందని చెబుతున్నారు. మరి వక్కలు తింటే ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం…
Betel Nuts : ఈ వ్యాధులను నయం చేయలేని మందులు… ఈ వక్కలు నయం చేస్తాయట…?
వక్కలలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. క్యాన్సర్లను రాకుంటా నిరోధిస్తుంది.దీనికి నొప్పిని తగ్గించే గుణం కూడా ఉంది. వీటికున్న యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కారణంగా నొప్పి నుంచి ఉపశమనం అందుతుంది. వక్కలు ఉంటే రక్తంలో చక్కర స్థాయిలో నియంత్రణలోకి వస్తాయి. రుమాటాయిడ్ ఆర్థరైటిస్ తో బాధపడే వారికి ఉపశమనాన్ని కలిగిస్తుంది. వక్కలు జీర్ణక్రియ సరిగ్గా జరుగుతుంది. వక్కలు జీర్ణ రసాలను ఉత్పత్తి చేయుటకు ముఖ్యపాత్రను పోషిస్తుంది. అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కావునా, శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇంకా, నోటి దుర్వాసనను కూడా తగ్గిస్తుంది. వక్కలు నోటి దుర్వాసనను తగ్గించడానికి, పళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. వక్కలను దంచి దంతాలకు మర్దన చేస్తే, దంతవ్యాధులు నయమవుతాయి. ఇంకా, దంత నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. వక్కలు అధిక రక్తపోటు సమస్యతో బాధపడే వారికి మేలు చేస్తుంది.
వక్కలు కొన్ని పరిశోధనల ప్రకారం, పరిమిత మోతాదుల్లో తీసుకోవడం వల్ల,రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చని చెబుతున్నారు నిపుణులు. ఈ వక్కలు కడుపులోని క్రిములను చంపుతాయట. అయితే, ముఖ్యంగా,ఇక్కడ తెలుసుకోవలసిన విషయం వక్కలు మరి ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తక్కువ మోతాదుల్లో తీసుకోవాలి. తరచూ వక్కలు, తమలపాకులతో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి హానికరం. అదే పనిగా నమలడం వల్ల, మతిమరుపు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువే అని నిపుణులు పేర్కొంటున్నారు. వక్కలు,వక్కపొడిని గర్భిణీ స్త్రీలు అస్సలు తీసుకోకూడదు.
Today Gold Rate 13 January 2026 : ప్రస్తుతం మార్కెట్లో బంగారం Today Gold price , వెండి…
Karthika Deepam 2 Today Episode : స్టార్ మా ప్రసారం చేస్తున్న కార్తీక దీపం 2 సీరియల్ జనవరి…
Bhartha Mahasayulaki Wignyapthi : మాస్ మహారాజ రవితేజ కొత్త Mass Raviteja సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ పై…
Chandrababu Sankranthi Kanuka : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత కార్మికులకు సంక్రాంతి పండుగ వేళ కూటమి ప్రభుత్వం గొప్ప ఊరటనిచ్చింది. చేనేత…
Mahindra XUV 7 XO : భారత ఆటోమొబైల్ మార్కెట్లో ప్రియమైన SUVలలో ఒకటిగా ఉన్న మహీంద్రా XUV700, ఇప్పుడు…
Mana Shankara Vara Prasad Garu Movie Collections : బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే అన్ని చోట్లా ఎక్స్లెంట్…
Goat Head Curry : మటన్ ప్రియులకు మేము మరొక ఆరోగ్యకరమైన ఆహారాన్ని పరిచయం చేస్తున్నాం. మేక తలకాయ కూర.…
Zodiac Signs January 13 2026 : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది…
This website uses cookies.