Categories: HealthNews

Summer Hacks : ఇళ్లల్లో ఏసీలు లేని వారు, పై అంతస్తులో ఉండేవారు… మీ ఇంటిని కూల్ గా మార్చేయండిలా…?

Summer Hacks : మండుటెండలను భరించలేకపోతున్నారు. రోజు రోజుకి పెరుగుతున్న ఉష్ణోగ్రతలను చూస్తే భయాందోళనలకు గురిచేస్తుంది. మధ్యతరగతి కుటుంబంకులకు ఏసీలు కొనుక్కునే స్తోమత ఉండదు. వీరికి ఫ్యాన్లే గత్యంతరం. ఇండ్లల్లో ఏసీలు లేని వారు, బిల్లింగ్లలో పై అంతస్తులు నివసించేవారు. ఎండ తీవ్రతలతో ఎక్కువగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. వీరి బాధ అంతా ఇంతా కాదు. అంతస్తులో నివసించేవారు ఇంటి డోరు తీయగానే ఇంట్లోనికే వడగాల్పులన్నీ వచ్చేస్తాయి. పైనున్న వేడి మొత్తం రూమ్ నుంచి ఇంట్లోకి వచ్చి చేరుతుంది. ఈ వేడి ఇంట్లో ఉన్నవారికి, బయట ఉన్నవారికి, పెద్దగా తేడా ఏమీ ఉండదు. వీరికి కొన్ని సులువైన చిట్కాలు, ఏసిలు, కూలర్లతో పని లేకుండా, బిజీగా ఇంట్లో కూల్ కూల్ గా ఉండడానికి ఇలా ట్రై చేయండి. సమ్మర్ లో ఇంటి పై కప్పు, పై అంతస్తు భాగాములో ఎండల వల్ల వేడిగా అవుతుంది. ముఖ్యంగా, ఎయిర్ కండీషనర్ లేకుంటే కుంపటిలో ఉన్న ఫీలింగ్ వస్తుంది. పై కప్పు పై సూర్య రష్మి నేరుగా పడడం వలన,క్రింది అంతస్తుల నుండి,వేడి పైకి రావడం వల్ల గదిని చల్లగా ఉంచడం సవాలుగా మారుతుంది. ఈ ఎండాకాలంలో వేడిని తట్టుకునేందుకు కొన్ని సులభమైన చిట్కాలు పెద్ద ప్రభావాన్ని చూపుతాయట. ఇంటి వెంటిలేషన్ ఆప్టిమైజ్ చేయడం నుండి ఫ్యాన్ లను తెలివిగా ఉపయోగించడం, ఇండోర్ మొక్కలను పెంచడం వంటివి మీ ఫ్లాట్లో ఎండలో కూడా కూల్ గా మార్చేస్తాయి. అవేంటో చూద్దాం…

Summer Hacks : ఇళ్లల్లో ఏసీలు లేని వారు, పై అంతస్తులో ఉండేవారు… మీ ఇంటిని కూల్ గా మార్చేయండిలా…?

Summer Hacks విండో ఫ్యాన్లు వాడుతున్నారా

ప్రతి రోజు చల్లని సమయాలైన ఉదయం, సాయంకాలం సమయం కిటికీలను తెరవడం ద్వారా చల్లని గాలి గదిలోకి ప్రవేశించేలా చేయవచ్చు. గది లేదా ఇంటి రెండు వైపులా ఉన్న కిటికీలను తెరిచి క్రాస్ బ్రిడ్జ్ సృష్టించడం గాలి ప్రవాహాన్ని పెంచుతుంది. రాత్రిపూట చల్లని గాలిని లోపలికి తీసుకురావడానికి విండో ఫ్యాన్లను ఉపయోగించవచ్చు.ఇవి రోజంతా వేడి గాలిని బయటకు పంపుతాయి.

ప్యాన్ లను తెలివిగా ఉపయోగించడం : సీలింగ్ ఫ్యాన్లు గాలిని చల్లబరచడంలో సహాయపడతాయి. ఇంకా వేసవిలో గడియారం వ్యతిరేక దిశలో తిరిగేలా సెట్ చేస్తే ఇది చల్లని గాలిని క్రిందికి నెట్టి వేస్తుంది. పోర్టబుల్ ఫ్యాన్ ముందు ఐస్ తో నిండిన గిన్నె ఉంచడం ద్వారా చల్లని గాలిని సృష్టించవచ్చు.ఇలా చేస్తే వేడి నుంచి తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది. డెస్క్ ఫ్యాన్లు లేదా పెడస్టల్ ఫ్యాన్లు కూడా గదిలో గాలి చల్లదనాన్ని మెరుగు పరుస్తాయి.

ఉపకరణాల వాడకాన్ని తగ్గించడం : ఇంట్లో టీవీలు, కంప్యూటర్లు, వంటగది ఉపకరణాలు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇంట్లో వేడి ఉత్పత్తి చేస్తాయి. ఉపయోగం లో లేనప్పుడు వీటిని ఆఫ్ చేస్తే లేదా వాడకాన్ని తగ్గిస్తే గది ఉష్ణోగ్రతను కొంతవరకు నియంత్రించవచ్చు.ఎల్ ఈడీ లైట్లను ఉపయోగించడం ద్వారా సాంప్రదాయ ఇన్ కాండ సెట్ బల్బుల నుండి వచ్చే వేడిని తగ్గించవచ్చు. ఎందుకంటే, ఎల్ఈడీలు తక్కువ శక్తిని వినియోగిస్తాయి గదిని చల్లబరుస్తాయి.

కర్టెన్లు,బ్లైండ్స్ ఉపయోగించండి : చీకటి రంగు కర్టెన్లు లేదా బ్లైండ్స్ ఉపయోగించడం ద్వారా రోజంతా సూర్యకాంతి గదిలోకి ప్రవేశించకుండా నిరోధించవచ్చు. బాంబు బ్లైండ్స్ లేదా ఇన్సులేటెడ్ విండో ఫిల్మ్లో వేడిని గణనీయంగా తగ్గిస్తాయి. రోజు సమయంలో కిటికీలను మూసివేయడం, ఇంకా సాయంత్రం తెరచడం ద్వారా గదిని చల్లగా ఉంచవచ్చు.

చల్లని నీటితో హైడ్రేట్ గా ఉండడం : నీటిని వేసవికాలంలో తరచూ తాగుతూ ఉంటే శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకోవచ్చు. నల్లని నీటితో స్నానం చేయడం లేదా తడి గుడ్డను నుదురు లేదా మెడపై ఉంచటం తక్షణ ఉపశమనాన్ని అందిస్తుంది. డిప్యూమీడిఫైయర్ ను ఉపయోగించడం ద్వారా గదిలో తేమను తగ్గించవచ్చు. ఇది ఆర్ద్ర వాతావరణం వాతావరణ చల్లదనని పెంచుతుంది.

మొక్కలు,రూప్ టాప్ లు గార్డెన్లు : స్నేక్ ప్లాంట్, జేజే ప్లాంట్ లేదా స్పైడర్ ప్లాంట్ వంటి చల్లదనాన్ని అందించే ఇండోర్ మొక్కలను గదిలో ఉంచడం గాలినా నేతలు మెరుగుపరుస్తుంది. ఇంకా,గది ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. రూప్ టాప్ గార్డెను సృష్టించడం ద్వారా పైకప్పు నుండి వచ్చే వేడి తగ్గుతుంది. ఎందుకంటే, మట్టి వేడిని గ్రహిస్తుంది గదులను చల్లగా ఉంచుతుంది. పై కప్పు తెల్లగా పెయింట్ చేయడం కూడా వేడిని ప్రతిబింబిస్తుంది.

Recent Posts

Onions Black Spots : ఉల్లిపాయలపై నల్ల మచ్చలు.. నిపుణుల హెచ్చరిక..ఈ విష‌యంలో శ్రద్ధగా ఉండాలి..!

Onions Black Spots : ఉల్లిపాయలపై కనిపించే నల్లటి మచ్చలు చాలామందిని ఆందోళనకు గురి చేస్తుంటాయి. అయితే ఈ మచ్చలు…

8 minutes ago

Smartphone : రూ.15 వేల ధరలో బెస్ట్‌ ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్‌… ఇది ట్రై చేయండి..!

Smartphone : దేశీయ మొబైల్ తయారీ సంస్థ లావా తాజాగా మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే…

1 hour ago

Tea BP : బీపీ ఉన్న వారు టీ తాగితే మంచిదేనా…ఈ విష‌యాలు త‌ప్ప‌క తెలుసుకోండి..!

Tea BP : టీ అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. రోజులో ఒక్క కప్పు టీ లేకుండా చాలామందికి…

2 hours ago

Varalakshmi Vratham : వ‌ర‌ల‌క్ష్మీ వ్ర‌తం.. ఏయే నైవేధ్యాలు చేయాల‌ని ఆలోచిస్తున్నారా..?

Varalakshmi Vratham : వరలక్ష్మీ వ్రతం .. సౌభాగ్యదాయినీ లక్ష్మీదేవిని LAkshmi Devi పూజించే పవిత్రమైన రోజు. ఈ రోజు…

3 hours ago

Pragya Jaiswal : బాబోయ్.. సెగ‌లు రేపుతున్న ప్ర‌గ్యా జైస్వాల్.. ఇంత అందమేంటి బాసు..!

Pragya Jaiswal : అందాల ముద్దుగుమ్మ‌.. ప్ర‌గ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్…

12 hours ago

Banakacherla Project : బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం..!

Banakacherla Project  : బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వివాదంపై పరిష్కారానికై కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని…

13 hours ago

YCP : ఏపీలో వైసీపీ ని తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ భారీ వ్యూహాలు..!

YCP : ఆంధ్రప్రదేశ్‌లో తమ బలాన్ని తిరిగి సాధించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల పాతిక మందితో…

14 hours ago

Samantha – Naga Chaitanya : సమంత–నాగ చైతన్య విడాకులపై సంచలన వ్యాఖ్యలు … సోషల్ మీడియాలో దుమారం..!

Samantha - Naga Chaitanya : టాలీవుడ్‌ స్టార్‌ జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత ప్రేమించి…

16 hours ago